Devara : భారీగా ‘దేవర ‘ థ్రియేటికల్ బిజినెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘దేవర ‘ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా అనుకున్న దానికన్నా ముందే థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.. సెప్టెంబర్ 27 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.. తాజాగా ఈ సినిమాకు థ్రియేటికల్ బిజినెస్ భారీగానే జరిగినట్లు తెలుస్తుంది..
త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమాకు మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ఒక్కో అప్డేట్ సినిమా పై ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దేవర డిస్ట్రిబ్యూషన్ హక్కుల మొత్తం రూ.110 కోట్లు ఉండవచ్చునని సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు..
Also Read
- JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. 'జై కొట్టు' వీడియో వైరల్!
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
ఈ సినిమా థ్రియేటికల్ హక్కులను ఏపీలో సితారా ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకోగా.. తెలంగాణాలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయనున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ హక్కుల విలువ రూ.110 కోట్లు కాగా.. ఓవర్సీస్ హక్కులు మరో రూ.27 కోట్లుగా అంచనా వేస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.. ఈ సినిమాలో జాన్వీ, ఎన్టీఆర్ ల మధ్య ఓ సాంగ్ ను చిత్రీకరించే పనిలో మేకర్స్ ఉన్నారు.. త్వరలోనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..
తాజావార్తలు
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!