ప్రతి వారం థియేటర్లలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఇదే నెలలో విడుదల కాబోతుంది.. దానికోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ వారం థియేటర్లలోకి చెప్పుకోదగ్గ మూవీస్ అయితే రిలీజ్ కావడం లేదు.. కేవలం చిన్న సినిమాలు మాత్రమే రిలీజ్ కానున్నాయి.. ఇక ఓటీటీ లో కొన్ని హిట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఒకసారి చూద్దాం..
డిస్ని +హాట్‌స్టార్..
బాక్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – జూన్ 21
బ్యాడ్ కాప్ (హిందీ సిరీస్) – జూన్ 21
ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 21
ఆహా..
సీరగన్ (తమిళ సినిమా) – జూన్ 18
అమెజాన్ మినీ టీవీ..
ఇండస్ట్రీ (హిందీ సిరీస్) – జూన్ 19
జియో సినిమా..
హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 17
బిగ్ బాస్ ఓటీటీ (హిందీ రియాలిటీ షో) – జూన్ 21
నెట్‌ఫ్లిక్స్..
ఏజెంట్స్ ఆఫ్ మిస్టరీ (కొరియన్ సిరీస్) – జూన్ 18
ఔట్ స్టాండింగ్: ఏ కామెడీ రివల్యూషన్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 18
క్లెక్స్ అకాడమీ (పోలిష్ మూవీ) – జూన్ 19
లవ్ ఈజ్ బ్లైండ్ బ్రెజిల్ సీజన్ 4 (పోర్చుగీస్ సిరీస్) – జూన్ 19
మహారాజ్ (హిందీ చిత్రం) – జూన్ 19
అమెరికన్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 20
కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 (హిందీ సిరీస్) – జూన్ 20
గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా (స్పానిష్ సిరీస్) – జూన్ 21
నడికర్ తిలకం (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూన్ 21
ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (మాండరిన్ సిరీస్) – జూన్ 21
ట్రిగ్గర్ వార్నింగ్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 21
రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ సిరీస్) – జూన్ 22
ఈ వారం మొత్తంగా చూసుకుంటే 20 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో బాక్, నడికల్ తిలకం, మహారాజ్ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.. సినీ లవర్స్ కు పండగే మీకు నచ్చిన సినిమాను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి..