కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ రక్షిత శెట్టి పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. ఈయన తాజాగా ఓటీటీ సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. 777 చార్లీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలతో టాలీవుడ్‌కు దగ్గరైన ఈయన తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా ఓటీటీ సంస్థల పై మండిపడ్డారు.. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ హీరో నిర్మాతగా తెరకెక్కించిన ఏకం వెబ్ సీరిస్ త్వరలోనే […]
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, 2024లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా టాప్ ప్లేస్ లో నిలిచింది. IMDb సహాయంతో ఫోర్బ్స్ చేసిన జాబితాలో కంగనా రనౌత్, అలియా భట్, ప్రియాంక చోప్రా మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్‌లను అధిగమించి జాబితాలో దీపికా పదుకొనే అగ్రస్థానంలో నిలిచింది. దీపికా పదుకొనే ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల నుండి రూ. 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోగా, ఆమె తర్వాత స్థానంలో కంగనా రనౌత్ ఒక్కో సినిమాకు […]
23 ఏళ్ల మహిళ కారు డ్రైవింగ్ చేస్తూ 300 అడుగుల లోయలో పడి మరణించిన ఘటన మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. మృతురాలు ఛత్రపతి శంభాజీ నగర్‌లోని హనుమాన్‌నగర్‌కు చెందిన 23 ఏళ్ల శ్వేతా దీపక్ సుర్వసేగా గుర్తించారు. శ్వేత సులి భంజన్ ప్రాంతంలోని దత్ధామ్ ఆలయానికి వెళ్లినట్లు సమాచారం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఆమె రీల్ చేయడానికి ప్రయత్నించింది. ఆమె స్నేహితుడు, శివరాజ్ సంజయ్ ములే ఆమెను చిత్రీకరిస్తున్నాడు. డ్రైవింగ్ […]
Venkatesh : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ,యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరక్కబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో F2 ,F3 అనే రెండు మూవీస్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.అయితే ఈ రెండు సినిమాలలో వెంకటేష్ ,వరుణ్ తేజ్ కలిసి నటించారు.తాజాగా తెరకెక్కబోయే సినిమా వెంకీ సోలో హీరోగా తెరకెక్కనుందని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి […]
Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర” ..ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ”జనతా గ్యారేజ్” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దీనితో దేవర సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సీఎంఎంలో విలన్ […]
బాలీవుడ్ బ్యూటీ తాప్సి పన్ను గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సొట్ట బుగ్గల సుందరి తన సినీ కెరీర్ మొదట తెలుగు సినిమాతోనే మొదలు పెట్టింది. మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన “ఝుమ్మంది నాదం” సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయింది.ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన తన గ్లామర్ తో తాప్సి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత తెలుగు మరియు తమిళ్ లో ఈ భామ వరుస […]
శనివారం అర్థరాత్రి ఓ రిసార్ట్‌లో మెహందీ వేడుక సందర్భంగా వేదికపై డ్యాన్స్ చేస్తూ వధువు హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన ఘటన నైనిటాల్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే , శనివారం అర్థరాత్రి నౌకుచియాటల్ లోని ఓ రిసార్ట్‌లో మెహందీ వేడుక సందర్భంగా వేదికపై డ్యాన్స్ చేస్తూ వధువు హఠాత్తుగా స్పృహతప్పి పడిపోయింది. దీంతో బంధువులు ఆమెను భీమ్‌తాల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు, కానీ వైద్యులు చాలా ప్రయత్నించినప్పటికీ, వధువు జీవితాన్ని రక్షించలేకపోయారు. న్యూఢిల్లీలోని ద్వారక నివాసి […]
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం […]
Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”..ఈసినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో నవీన్ చంద్ర ,సునీల్ ,సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఇదిలా ఉంటే షూటింగ్ […]
బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు.. కొందరు సినిమాల్లో చాన్సులు కొట్టేస్తే, మరికొందరు సినిమాల్లో మెయిన్ రోల్ లో కనిపించారు.. బిగ్ బాస్ లో తన అందాలతో ఆకట్టుకున్న బ్యూటీ దివి వాద్య.. ఈమె గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. తాజాగా అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది.. అల్లు […]