పశ్చిమ బెంగాల్లో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు తరహాలో మసీదు నిర్మించాలంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందు కబీర్ ప్రతిపాదన పెట్టాడు
విమాన ప్రయాణం అంటేనే ఎమర్జెన్సీ ఉన్నవారే బుక్ చేసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు.. పెళ్లిళ్లు.. సమావేశాలకు వెళ్తుంటారు. పైగా డిసెంబర్, జనవరి సీజన్ అంటేనే ఎక్కువ ప్రయాణాలుంటాయి.
దేశ వ్యాప్తంగా తలెత్తిన ఇండిగో సంక్షోభం ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలే ఉదాహరణ. గత ఐదు రోజులుగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. సావోపాలోలోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 180 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు.
దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభం అందరికీ తెలిసిందే. గత ఐదు రోజులుగా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు వర్ణించలేనివి. తిండి తిప్పలు లేకుండా ఎయిర్‌పోర్టుల్లో నరకయాతన పడుతున్నారు. ఇదేం దుస్థితి బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు.
గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. బంగారం ధరలు తగ్గాయి. రోజుకోలాగా హెచ్చు తగ్గులు అవుతున్న పసిడి ధరలతో కొనుగోలుదారులు నిరాశకు గురవుతున్నారు. అంతర్జాతీయంగా పరిస్థితులు బాగున్నప్పటికీ బంగారం ధరలు తగ్గకపోవడంతో మగువలు అసంతృప్తిగా ఉన్నారు.
ఇండిగో ఎయిర్‌లైన్ సంక్షోభం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది.
ఇండిగో ఎయిర్‌లైన్ సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. మంచి ఫీక్ సమయం చూసుకుని దెబ్బకొట్టింది. సహజంగా డిసెంబర్లో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఎవరి మీద కోపం.. ప్రయాణికులపై చూపించినట్లైంది.
దేశ వ్యాప్తంగా మూడు, నాలుగు రోజులుగా విమాన ప్రయాణికులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో విమానాశ్రయాల్లో నరకయాతన పడుతున్నారు.
హమ్మయ్య.. మొత్తానికైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అవార్డు దక్కింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపి నాకు.. నోబెల్ శాంతి బహుమతి నాకు తప్ప ఇంకెవరికి వస్తుంది’’ అని భావించారు.