Indigo: తీవ్రస్థాయిలో ‘ఇండిగో సంక్షోభం’.. వెక్కి.. వెక్కి ఏడుస్తున్న ప్రయాణికులు
- దు:ఖ సంద్రంగా ఎయిర్‌పోర్టులు
- వెక్కి.. వెక్కి ఏడుస్తున్న ప్రయాణికులు
- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమాన ప్రయాణం అంటేనే ఎమర్జెన్సీ ఉన్నవారే బుక్ చేసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు.. పెళ్లిళ్లు.. సమావేశాలకు వెళ్తుంటారు. పైగా డిసెంబర్, జనవరి సీజన్ అంటేనే ఎక్కువ ప్రయాణాలుంటాయి. ఇలాంటి ఫీక్ టైమ్‌లో విమాన సర్వీసులు ఆగిపోతే ఏ ప్రయాణికుడు జీర్ణించుకోగలడు. కొట్టేయాలన్నంత కోపం వస్తుంది. కానీ ఏం చేస్తారు.. ఎవరో చేసిన తప్పుకు సిబ్బందిని ఏం చేయలేరు కదా? ప్రస్తుతం ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రతి ఒక్కరికి కళ్లు చెమరుస్తున్నాయి.

Also Read
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
గత ఐదు రోజులుగా ప్రయాణాలు లేక విమానాశ్రయాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చాలా మంది ముఖ్యమైన ప్రయాణాలు ఆగిపోవడంతో మహిళా ప్రయాణికులు వెక్కి.. వెక్కి ఏడుస్తున్నారు. తమను పట్టించుకునే నాథుడే లేడంటూ తీవ్రమైన దు:ఖంతో ఆవేదన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం డీజీసీఏ విధించిన ఆంక్షలు వారం పాటు ఎత్తేసినా కూడా సమస్య పరిష్కారం కాలేదు. ఏ ఎయిర్‌పోర్టులో చూసినా కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఉన్నాయి. ఇంకొందరైతే నీరసించి పోయి ఎక్కడికక్కడే నిద్రపోతున్నారు. ఇదేం దుస్థితి అంటూ మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ఎవరిని కదిలించిన కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పట్టించుకుని సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు.



తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!