Indigo: ఇండిగో సిబ్బందిపై విదేశీ మహిళ ఆగ్రహావేశాలు.. వీడియో వైరల్
- కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం
- 5 రోజులుగా ప్రయాణికులకు నరకయాతన
- ఇండిగో సిబ్బందిపై విదేశీ మహిళ ఆగ్రహావేశాలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా తలెత్తిన ఇండిగో సంక్షోభం ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలే ఉదాహరణ. గత ఐదు రోజులుగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకునే నాథుడు లేక.. ఇంకోవైపు తిండి తిప్పలు లేక.. మరో వైపు చలి తీవ్రతతో నరకయాతన పడుతున్నారు. దేశీయ ప్రయాణికులతో పాటు విదేశీ ప్రయాణికులు కూడా తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ఆఫ్రికన్ ప్రయాణికురాలికి కోపం కట్టలు తెచ్చుకుంది. విమాన సిబ్బందిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండిగో సంక్షోభం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ.
ఇది కూడా చదవండి: Brazil: బ్రెజిల్‌లో తప్పిన ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా పెద్ద ఎత్తున మంటలు
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇండిగో సిబ్బందితో ఆఫ్రికన్ ప్రయాణికురాలు గొడవకు దిగింది. తాను వెళ్లాల్సిన విమానం ఎందుకు రద్దైందో చెప్పాలంటూ డిమాండ్ చేసింది. సరైన సమాధానం రాకపోవడంతో ఇండిగో కౌంటర్ ఎక్కి ఘర్షణకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ పెద్ద పెద్దగా కేకలు వేసింది. ఆమె తీరు చూసిన సిబ్బంది చేతులెత్తేశారు. ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Sonu Sood: ఆదేశాలు పాటిస్తారు.. సిబ్బందిని తిట్టడం కరెక్ట్ కాదు.. ఇండిగో సంక్షోభంపై సోను సూద్ సందేశం
इंडिगो का इश्यू नहीं है ये !
ये इश्यू है इस देश के निकम्मे लोगों का !
दिल्ली की निकम्मी सरकार का इश्यू है!
A stupid father is crying for sanitary Pad, public is paying 200 at airport for an item of 20 Rs but Delhi Government unable to facilitate them.
सो रही है दिल्ली की राज्य… pic.twitter.com/1QNIYRthdx— Pooja Tiwari (@PoojaSays_) December 5, 2025
Delhi airport scene hai .
The worst thing is the government is sleeping 😴 pic.twitter.com/8Yl7mWorJm
— Charu Yadav (@YadavCharu28) December 5, 2025
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!