భారతీయులకు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ (Mohamed Nasheed) క్షమాపణ కోరారు. భారతదేశం పట్ల మాల్దీవుల ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు.
మరాఠీ నటి, సమీర్ వాంఖడే భార్య క్రాంతి రెడ్కర్ వాంఖడే (Kranti)కు పాకిస్థాన్ నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో భయాందోళన చెందిన ఆమె పోలీసులను ఆశ్రయించారు.
ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు సమయం పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ (SBI) వేసిన పిటిషన్పై మార్చి 11న సుప్రీంకోర్టు (Supreme court) విచారణ చేపట్టనుంది.
రష్యాలోని అమెరికా (America) పౌరులకు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే అమెరికా పౌరులందరూ తక్షణమే రష్యాను విడిచి తమ దేశానికి వెళ్లాలని కోరింది
జేఈఈ (JEE) కారణంగా మరో విద్యాకుసుమం నేలరాలిపోయింది. సారీ నాన్నా... నేను జేఈఈ చేయలేను అంటూ తనువు చాలించాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ (Rajasthan) కోటాలో చోటుచేసుకుంది.
దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు (One nation One Election) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై అధ్యాయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది.