Kranti: హీరోయిన్ క్రాంతికి బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరాఠీ నటి, సమీర్ వాంఖడే భార్య క్రాంతి రెడ్కర్ వాంఖడే (Kranti)కు పాకిస్థాన్ నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో భయాందోళన చెందిన ఆమె పోలీసులను ఆశ్రయించారు. తనకు భద్రత కల్పించాలని పోలీసులను ఆమె వేడుకోంది.
క్రాంతి రెడ్కర్.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముంబై జోనల్ మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడే భార్య (Sameer Wankhede wife Kranti). మొబైల్ ఫోన్, వాట్సాప్ ద్వారా ఆమెకు.. ఆమె కుటుంబ సభ్యులకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమె గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు.
Also Read
ఆమె ఫిర్యాదు ప్రకారం మార్చి 6న ఉదయం 10:49 గంటలకు యునైటెడ్ కింగ్‌డమ్ +441792988111 నెంబర్ నుంచి ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి ఆమెను దుర్భాషలాడాడు. అంతేకాకుండా ఆమెను, ఆమె కుటుంబ సభ్యులకు చంపేస్తామని బెదిరించాడు. అదే రోజు ఉదయం 10:59కి +923365708492 నంబర్ నుంచి పాకిస్థాన్ వాట్సాప్ సందేశాలు వచ్చాయి.
తన ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నటి కోరింది. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ జోన్-11 ఆనంద్ భోత్ మాట్లాడుతూ.. తమకు ఒక దరఖాస్తు వచ్చిందని. దీనిపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే అమరావతి ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్ కూడా ఇటీవల బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!