శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎల్జేపీ (రామ్‌విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌ను మోడీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో మోడీకి మద్దతుగా ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రశంసించారు.
దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వాతావరణం కూల్ కూల్‌గా మారిపోయింది. ఇక ఆయా రాష్ట్రాల్లో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు.. అనంతరం సూచీలు పుంజుకుంటూ లాభాల్లో కొనసాగాయి. ఇక సెన్సెక్స్ తాజాగా ఆల్-టైమ్ హై లెవల్ కొనసాగింది.
పార్లమెంట్లో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తర్వాత కాంగ్రెస్సే ఎక్కువ స్థానాలు గెలిచింది. సొంతంగా 99 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. తాజాగా ఆ సంఖ్య 100కు చేరింది.
బీజేపీపై కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న మహనీయుల విగ్రహాలను వేరే చోటుకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మహాత్మాగాంధీ, అంబేడ్కర్ వంటి విగ్రహాలు తొలగించడంపై తీవ్ర స్థాయిలో మండిపడింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన ప్రధాని మోడీకి ఆయా దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియచేశారు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా కంగ్రాట్స్ చెప్పారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌లో పర్యటించాలని ఆహ్వానం పలికారు.
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ప్రధాని మోడీ, బీజేపీ నేతలంతా ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా గెలవబోతుందని చెప్పుకొచ్చారు. తీరా రిజల్ట్ వచ్చాక... అంచనాలన్నీ తారుమారయ్యాయి.
పాట్నా-జార్ఖండ్ ప్యాసింజర్ రైల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీహార్‌లోని లఖిసరాయ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఉండగానే రైలు తగలబడింది. రెండు రైలు కోచ్‌లు అగ్నికి ఆహాతి అయ్యాయి.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎవరి పొజేషన్ ఏంటో తెలిసిపోయింది. తాజా ఫలితాల్లో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారం ఛేజిక్కించుకుంది. ఇక ఇండియా కూటమి కూడా ఊహించని విధంగా సీట్లు సంపాదించింది.