పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి.
2023లో బహిరంగంగా ఖురాన్ కాపీలను పదే పదే తగలబెట్టిన మాజీ ముస్లిం, క్రైస్తవ ఇరాకీ శరణార్థి సల్వాన్ మోమికా స్వీడన్లో హత్యకు గురయ్యాడు. ఇంట్లో ఉండగా దుండగులు తుపాకీతో కాల్చి చంపారు.
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు కారణంగా గురువారం ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. అనంతరం క్రమక్రమంగా పుంజుకుంటూ లాభాల్లో కొనసాగాయి.
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ కూటమికి షాక్ తగిలింది. అనూహ్యంగా మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మేయర్‌గా బీజేపీకి చెందిన హర్‌ప్రీత్ కౌర్ బబ్లా గురువారం ఎన్నికయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనపై యోగి ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఇక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది.
దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక భారతీయుడి సహా 20 మంది చనిపోయారు. దక్షిణ సూడాన్ రాజధాని జుబాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు చమురు క్షేత్రం సమీపంలో టేకాఫ్ అవుతుండగా విమానం కూలిపోయింది.
హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా జలాల్లో విష ప్రయోగం జరిపినట్లుగా మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ తీవ్ర దుమారం రేపాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్ వేదిక దగ్గర బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించారని యూపీ పోలీసు అధికారి వైభవ్ కృష్ణ తెలిపారు.