Kejriwal: కేజ్రీవాల్‌కు హర్యానా కోర్టు సమన్లు.. ఫిబ్రవరి 17న హాజరుకావాలని ఆదేశం
- కేజ్రీవాల్‌కు హర్యానా కోర్టు సమన్లు
- ఫిబ్రవరి 17న హాజరుకావాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా జలాల్లో విష ప్రయోగం జరిపినట్లుగా మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని మోడీ సహా కేంద్ర పెద్దలు, హర్యానా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హర్యానా ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేజ్రీవాల్‌పై కేసు నమోదైంది. యమునా నీటిని గురించి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని.. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెక్షన్ల కింద సోనిపట్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది. ఫిబ్రవరి 17న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు చట్టానికి అనుగుణంగా ఉంటాయని కోర్టు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Non Veg : హైదరాబాద్‌లో రేపు నాన్ వెజ్ షాపులు బంద్.. ఎందుకంటే..!
Also Read
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
- Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
- Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
ఇదిలా ఉంటే హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ యమునా నది నీటిని తాగారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేశారని సైనీ పేర్కొన్నారు. బుధవారం యమునా నది నీరు తాగినట్లుగా తెలిపారు. అయితే నీరు విషపూరితంగా ఉండడంతో నయాబ్ సింగ్ సైనీ నీళ్లు తాగినట్లు నటించి.. వెంటనే నదిలో ఉమ్మేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. వాళ్లు తాగలేని నీళ్లు ఢిల్లీ ప్రజలకు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారని.. అలా ఎప్పటికీ జరగనివ్వని పేర్కొన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఎక్స్ ట్విట్టర్‌లో వీడియో పోస్టు చేశారు.
हरियाणा के मुख्यमंत्री नायब सिंह सैनी जी ने यमुना का पानी पीने का ढोंग किया… और फिर वही पानी वापस यमुना में थूक दिया।
जब मैंने कहा कि अमोनिया की मिलावट के कारण यमुना का पानी दिल्लीवालों की जान के लिए ख़तरा हो सकता है, तो इन्होंने मुझ पर FIR करने की धमकी दी।
जिस ज़हरीले पानी… pic.twitter.com/xQEVAu9bWh
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 29, 2025
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..