Maha Kumbh Mela 2025: కుంభమేళాలో మరోసారి అపశృతి.. ఎగిసిపడ్డ మంటలు.. టెంట్‌లు దగ్ధం
- కుంభమేళాలో మరోసారి అపశృతి
- ఎగిసిపడ్డ మంటలు.. టెంట్‌లు దగ్ధం
- భక్తులంతా సురక్షితంగా ఉన్నారన్న అధికారలుు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా కుంభమేళాలో మరోసారి అపశృతి చోటుచేసుకుంది. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చట్నాగ్ ఘాట్ సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఝూన్సీ ప్రాంతంలో సెక్టార్-22లో తాత్కాలికంగా వేసిన టెంట్‌ల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. భక్తులంతా సురక్షితంగా ఉన్నారని.. ప్రమాదస్థలి నుంచి భక్తులను తరలించినట్లు అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎవరికీ ఏమి కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Anna Hazare: ‘‘డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చాడు’’.. కేజ్రీవాల్‌పై అన్నాహజారే సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
బుధవారం తెల్లవారుజామున కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోగా.. 60 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంపై ప్రధాని మోడీ సహా సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. ఇక మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. అంతేకాకుండా ఘటనపై ముగ్గురుతో కూడిన న్యాయ విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మళ్లీ పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం యోగి ఆదేశాలు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: AP: మొరాయిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు.. కార్యాలయాల వద్ద భారీ రద్దీ
#WATCH | Fire broke out in a few tents erected in an open area under the Chatnag Ghat Police Station area in Prayagraj today. The fire was doused and there was no casualty in the incident as per the Fire Department
Video source: UP Fire Department pic.twitter.com/23kKEVkRkl
— ANI (@ANI) January 30, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!