-
Cheque Book New Rules 2026: చెక్‌బుక్ కొత్త రూల్స్.. మీ చెక్‌పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
Cheque Book New Rules 2026: చెక్కుల ద్వారా ఇప్పటికీ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారా? అయితే మీ చెక్బుక్లో కొత్త సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించడం మంచిది. చెక్ మోసాలను తగ్గించేందుకు, లావాదేవీల భద్రతను పెంచేందుకు కొన్ని బ్యాంకులు చెక్ లీవ్స్‌పై ఆల్ఫాన్యూమరిక్ సెక్యూరిటీ కోడ్లను ప్రవేశపెడుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) ఇప్పటికే చెక్ లీవ్స్‌పై అక్షరాలు, సంఖ్యల కలయికతో కూడిన ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. కొత్త సిరీస్ చెక్‌బుక్‌లను ఉపయోగించాలని ఖాతాదారులకు […] -
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్‌లకు కీలక పరీక్ష..
Duleep Trophy 2026: ఐపీఎల్ సూపర్ స్టార్.. యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ ఏ మ్యాచ్ ఆడినా.. దానిపై క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆసక్తి పెరుగుతుంది.. ఇప్పుడు మరోసారి బుడ్డోడు బ్యాట్ అందుకునే సమయం వచ్చేసింది.. భారత దేశవాళీ క్రికెట్ సీజన్‌కు నాంది పలుకుతూ 2026-27 దులీప్ ట్రోఫీ ఆదివారం, ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నుంచి 35 ఏళ్ల […] -
Gautam Gambhir: సారాంశ్ జైన్‌కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్‌పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
Gautam Gambhir: భారత్–శ్రీలంక రెండో టెస్టుకు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై జట్టు యాజమాన్యం నమ్మకం కొనసాగుతోందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. గాలే టెస్టులో కుల్దీప్ కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నప్పటికీ, అతడి స్థానంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న సంకేతాలను గంభీర్ ఇచ్చారు. సిరీస్‌లోని రెండో టెస్టులో భారత్, శ్రీలంక జట్లు ఆగస్టు 23న కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) మైదానంలో తలపడనున్నాయి. […] -
Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్‌లోకి రావాలి..!
Pramod Sawant: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. దేశంలో దాదాపు 50 శాతం మంది యువత ఉన్నారని, వారి శక్తి, ప్రతిభను సరైన దిశలో వినియోగిస్తే వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలా? వస్తే ఎప్పుడు రావాలి? అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారిందని ప్రమోద్ సావంత్ వ్యాఖ్యానించారు. అయితే […] -
Kollywood: సినిమా ఇండస్ట్రీకి సెప్టెంబర్ షాక్.. కొత్త రిలీజ్‌లకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
Kollywood: తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి థియేటర్–ఓటీటీ వివాదం ముదిరింది. సెప్టెంబర్ 1 నుంచి తమిళనాడులో కొత్త తమిళ సినిమాల విడుదలలను నిలిపివేయాలని తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాల విడుదలలతో పాటు షూటింగ్‌లు, పోస్ట్‌ప్రొడక్షన్ పనులను కూడా నిలిపివేయాలనే నిర్ణయం తీసుకోవడం కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. 8 వారాల ఓటీటీ విండోపై నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాల మధ్య వివాదం మరింత ముదిరింది.. థియేటర్లలో విడుదలైన సినిమాలను కనీసం 8 […] -
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
Minister Narayana: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వాతావరణం వచ్చినట్టే కనిపిస్తోంది.. ఎన్నికల ప్రక్రియకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. మరోవైపు.. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ.. స్థానిక సంస్థల్లో వాటిని అమలు చేసేలా కూడా నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, ఈ సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోర్టు తీర్పుపై ఆధారపడి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలపై కోర్టు […] -
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 25న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 175 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై నియోజకవర్గ ఇంచార్జ్‌లకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో […] -
Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
Drugs Control Department: కొన్ని మెడికల్ షాపుల ముందు 60%, 70%, 80% డిస్కౌంట్ అంటూ బోర్డులు చూస్తుంటాం.. తీరా వెళ్తే.. అక్కడ.. అన్నింటిపై ఆ స్థాయిలో డిస్కౌంట్లు ఉండవు.. ఒక్కోదానిపై ఒక్కో రకంగా.. అది కూడా.. బోర్డులపై ఉన్నదాని కంటే అతి తక్కువ డిస్కౌంట్ ఉన్న మెడిసినే ఎక్కువ అని వినియోగదారులు వాపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. అయితే, మందులపై 60%, 70%, 80% వరకు భారీ డిస్కౌంట్లు అంటూ ప్రకటనలు చేసే ఫార్మసీలు, మెడికల్ […] -
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
India Forex Reserves: భారత ఆర్థిక వ్యవస్థపై కొంత ప్రతికూల ప్రచారం జరుగుతున్న సమయంలో.. భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు (Forex Reserves) భారీగా పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఆగస్టు 14తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్ నిల్వలు 9.905 బిలియన్ డాలర్లు పెరిగి 716.907 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు వారంలోనూ నిల్వలు 14.136 బిలియన్ డాలర్లు పెరిగి 707.002 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. […] -
Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
Best Time to Oil Hair: జుట్టుకు నూనె రాసుకోవడం భారతీయ కుటుంబాల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న అలవాటు. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు నూనె రాయాలని పెద్దలు తరచుగా చెబుతుంటారు. అయితే నూనెను రాత్రంతా తలకు ఉంచుకోవాలా? ఉదయాన్నే రాసుకోవాలా? లేక తలస్నానానికి ముందు రాసుకోవాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. నిజానికి ఉదయం లేదా రాత్రి నూనె రాసుకుంటే జుట్టు వేగంగా పెరుగుతుందని నిరూపించే బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. నూనె వల్ల కలిగే ప్రయోజనాలు […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!