-
AP Assembly Special Session: అమరావతి రాజధానిగా చట్టబద్ధత కోసమే ప్రత్యేక సమావేశాలు.. స్పీకర్ కీలక వ్యాఖ్యలు..
AP Assembly Special Session: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ప్రత్యేక తీర్మానం చేయనుండగా.. ఆ తర్వాత అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.. దీనిపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. అమరావతి రాజధానిగా చట్టబద్ధత కోసమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు అన్నారు.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక అడుగు పడిందన్నారు… ఈ నెల 28వ తేదీన ఉదయం […] -
Amaravati Fire Accidents: అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
Amaravati Fire Accidents: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. అయితే, అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. ఈ నెల 11వ తేదీన ఎల్ అండ్ టీ సంస్థ వద్ద, అలాగే 23వ తేదీన మేఘా ఇంజినీరింగ్ సంస్థ పరిధిలో జరిగిన అగ్నిప్రమాదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనలపై నిజానిజాలు […] -
Ambati Rambabu: ముద్రగడను కలిసిన అంబటి.. కాపు కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నాం..!
Ambati Rambabu: కాకినాడ జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను కలిశారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకున్న పట్టుదల, నీతి, నిజాయితీ కలిగిన నాయకుడని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇక, తన కాపు కులం లో పుట్టినందుకు గర్వపడుతున్నామని తెలిపారు. “ముద్రగడ కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టారు. జుట్టుపట్టుకొని లాకెళ్లిన పరిస్థితి కూటమి ప్రభుత్వం చేసింది” అని […] -
April 2026 Changes: LPG, ATM నుంచి పాన్ వరకు.. ఏప్రిల్ 1 నుంచి 5 ప్రధాన మార్పులు.. జేబుకు చిల్లే..!
April 2026 Changes: మార్చి నెల ముగియబోతోంది మరియు 5 రోజుల తర్వాత ఏప్రిల్ ప్రారంభం కానుంది. ప్రతి నెలలాగే, ఈ కొత్త నెల కూడా దేశంలో అనేక పెద్ద ఆర్థిక మార్పులతో ప్రారంభం కాబోతోంది.. అంతేకాదు.. ఈ మార్పుల ప్రభావం ప్రతి ఇంటిపైనా, ప్రతి ఒక్కరి జేబుపైనా కనిపించబోతుంది.. కొన్ని పెద్ద మార్పుల గురించి మాట్లాడుకుంటే, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా, ఇప్పటికే కొనసాగుతున్న ఎల్పీజీ సంక్షోభంలో భాగంగా ఏప్రిల్ 1 నుండి ఎల్పీజీ సిలిండర్ […] -
AP Petrol Shortage: ఏపీలో పెట్రోల్ కొరత.. సమస్యపై నేడు వీడియో కాన్ఫరెన్స్
AP Petrol Shortage: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ సరఫరాలో ఇబ్బందులు కొనసాగుతున్నాయి.. చాలా పెట్రోల్ బంక్‌ల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి.. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.. అయితే, పెట్రోల్‌కు ఎలాంటి కొరత లేదని అధికారులు చెబుతున్నా.. పెట్రో కష్టాలు కొనసాగుతున్నాయి.. అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు నేడు సివిల్ సప్లయ్ శాఖ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ఏపీ పెట్రో డీలర్స్ ఫెడరేషన్ సభ్యులు, సివిల్ సప్లయ్ అధికారులు పాల్గొననున్నారు. అలాగే […] -
Dhurandhar 2 Box Office Collection: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోన్న ‘ధురంధర్ 2’.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
Dhurandhar 2 Box Office Collection: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి చేరి రికార్డులు సృష్టించింది. రూ.1,000 కోట్ల మార్క్‌ను చేరిన భారతీయ చిత్రాల్లో ‘పుష్ప 2’ సరసన చేరింది.. సాక్నిల్క్ నివేదికల ప్రకారం, ఈ చిత్రం 7వ రోజు (బుధవారం) రూ.47.7 కోట్లు వసూలు […] -
Markapuram Bus Accident: మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, జగన్, లోకేష్ సహా నేతల దిగ్భ్రాంతి
Markapuram Bus Accident: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.. టిప్పర్ మరియు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవదహనం కావడం తీవ్ర కలకలం రేపింది.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మృతిచెందారు.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. […] -
Love Couple Arrested: వరుస దొంగతనాలు.. ప్రేమ జంట అరెస్ట్.. స్టోరీ తెలిస్తే షాకే..!
Love Couple Arrested: వారు ఇద్దరూ ప్రేమికులు.. కలిసి బతకాలనుకున్నారు.. బతుకుతున్నారు.. జల్సాలు చేస్తున్నారు.. కానీ, దానికి డబ్బు కావాలి కదా..? అందుకే సులువుగా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నారు.. ఇద్దరూ కలసి దొంగతనాలకు పాల్పడుతూ.. చివరకు పోలీసులకు చిక్కారు.. తిరుపతిలో వరుస దొంగతనాలకు పాల్పడిన ప్రేమ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రియుడు కిరణ్, ప్రియురాలు రహె కలిసి సెల్ టవర్లలో ఉపయోగించే రోటార్ పరికరాలను లక్ష్యంగా చేసుకుని […] -
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక భేటీ.. అమరావతి చట్టబద్ధతపై తీర్మానం..
AP Cabinet: ఈ రోజు ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఖరారు చేస్తూ, దానికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని మంత్రి వర్గం ఆమోదించనుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* అమరావతి: ఇవాళ ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ.. రాజధానిగా అమరావతి ప్రాంతం ఖరారు, చట్టబద్ధతకు సంబంధించి మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం. * హైదరాబాద్: ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. * కాకినాడ: నేటి నుంచి అన్నవరం లో శ్రీ రామ నవమి వేడుకలు.. సత్య దేవుని క్షేత్ర రక్షకులుగా కొలిచే సీతారాముల వారిని పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేసే కార్యక్రమం […]
తాజావార్తలు
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!