What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* అమరావతి: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం.. ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
* నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్.. కేబినెట్ సమావేశం అనంతరం ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.. రాత్రికి ఢిల్లీలోనే బస.. రేపు ఉదయం పార్లమెంట్‌లో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న మంత్రి నారా లోకేష్.. రేపు అర్ధరాత్రికి ఉండవల్లి నివాసంకు రానున్న మంత్రి నారా లోకేష్…
Also Read
* హైదరాబాద్: నేడు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పర్యటన వివరాలు.. ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం.. మధ్యాహ్నం 3 గంటలకు ఎయిమ్స్ బీబీనగర్ క్యాంపస్‌లో పర్యటించి పనుల పురోగతిపై సమీక్షించనున్న కిషన్‌రెడ్డి..
* మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్.. రేపు అంబటి రాంబాబు, శుక్రవారం జోగి రమేష్ కుటుంబాలకు పరామర్శ..
* గుంటూరు: నేడు మాజీ మంత్రి అంబటి రాంబాబు కస్టడీ పిటిషన్ పై గుంటూరు కోర్టులో విచారణ. అంబటి రాంబాబును విచారణకోసం కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నల్లపాడు పోలీసులు.
* అనంతపురం : గుత్తి మండలం తొండపాడు బొలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 వ రోజు స్వామివారికి ఆలయంలో స్వామివారి ఉత్సవమూర్తులకు వసంతోత్సవం, హంస వాహనంపై కొలువు తీర్చి ఆలయ ఆవరణలో ప్రాకారోత్సవం.
* కర్నూలు: నేడు కోడుమూరులో శ్రీ చౌడేశ్వరిదేవి తిరుగు రథోత్సవం
* నంద్యాల: నేడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించనున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఎమ్మెల్యే జయ సూర్య..
* నేడు రైల్వే కోడూరుకు జనసేన విచారణ కమిటీ .. ఇవాళ, రేపు రైల్వే కోడూరులో పర్యటించనున్న విచారణ కమిటీ..
* తిరుమల: 11 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,262 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,728 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు
* జోగి రమేష్, రాముల బెయిల్ రద్దు చేయాలని సిట్ పిటిషన్.. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎక్సైజ్ కోర్టులో సిట్ పిటిషన్
తాజావార్తలు
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!