Jogi Ramesh: హైకోర్టులో జోగి రమేష్, జోగి రోహిత్ లంచ్ మోషన్ పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ న ఏత, మాజీ మంత్రి జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన నివాసానికి తక్షణ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించడంతో, మధ్యాహ్నం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో జోగి రమేష్ కుమారుడు జోగి రోహిత్ కుమార్ కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ నివాసంపై దాడి జరిగే అవకాశం ఉందని ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చినా, వారు స్పందించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
నివాసంపై గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేశారని, ఆ సమయంలో పోలీసులు అడ్డుకోలేదని పిటిషన్‌లో ఆరోపించారు. దాడి ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆధారాలతో సహా హైకోర్టుకు సమర్పించినట్లు జోగి రోహిత్ తెలిపారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, వెంటనే భద్రత కల్పించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరగనున్న నేపథ్యంలో, ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లోనూ, న్యాయవర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
-
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
-
India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్‌కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
-
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!