-
Sri Rama Navami 2026: శ్రీరాముడి పూజా విధానం, శుభ ముహూర్తం, హారతి విధానం
హిందువుల ప్రముఖ పండుగల్లో ఒకటైన శ్రీరామ నవమిని ఈరోజు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. విష్ణుమూర్తి ఏడవ అవతారమైన రాముడి జన్మదినంగా ఈ పండుగను భావిస్తారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్షం నవమి రోజున ఈ పర్వదినం నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం చైత్ర శుక్ల నవమి తిథి మార్చి 26 ఉదయం 11:48 గంటలకు ప్రారంభమై, మార్చి 27 ఉదయం 10:06 గంటలకు ముగుస్తోంది. అందువల్ల వ్రతాచరణ ప్రకారం మార్చి 27నే శ్రీరామ నవమిని […] -
Petrol and Diesel Prices Drop: గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం భారీగా తగ్గింపు
Petrol and Diesel Prices Drop: ఓవైపు ఇంధన కొరత.. మరోవైపు ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ మరియు డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గిస్తూ కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో, ధరల భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తాజా నిర్ణయం ప్రకారం, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించి, లీటరుకు సుమారు […] -
Anantapur Crime: సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో పోలీసులపై నిందితుల దాడి.. ఆత్మరక్షణ కోసం కాల్పులు..
Anantapur Crime: అనంతపురం జిల్లాలోని కోనుప్పలపాడు గ్రామంలో జరిగిన బాలుడి హత్య కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణలో భాగంగా నేరస్థలాన్ని పునర్నిర్మాణం (సీన్ రీకన్స్ట్రక్షన్) చేస్తున్న సమయంలో నిందితుడు సర్వేష్ పోలీసులపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిందితుడిని బాలుడిని హత్య చేసిన ప్రదేశానికి తీసుకెళ్తున్న సమయంలో, అతను అకస్మాత్తుగా అదుపుతప్పి పక్కనే పడివున్న పాత బీర్ బాటిల్‌ను తీసుకుని పోలీసులపై దాడికి దిగాడు. అతన్ని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు పలుమార్లు […] -
Donald Trump Dual Policy: ట్రంప్ ద్వంద్వ వైఖరి… ఓవైపు చర్చలు.. మరోవైపు సైనికుల మోహరింపు..!
Donald Trump Dual Policy: ఇరాన్‌తో యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన విదేశాంగ విధానంలో ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌తో శాంతి చర్చలు కొనసాగిస్తున్నామని ప్రకటిస్తూనే, మరోవైపు మధ్యప్రాచ్యంలో సైనిక శక్తిని పెంచే చర్యలు చేపడుతున్నారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా తన సైనిక ఉనికిని మరింత బలోపేతం చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా అదనంగా 10,000 మంది సైనికులను పంపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు […] -
WhatsApp New Features 2026: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్..
WhatsApp New Features 2026: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ WhatsApp తన వినియోగదారుల కోసం ఏకంగా ఏడు కొత్త ఫీచర్లను విడుదల చేయడం ప్రారంభించింది. ఈ ఫీచర్లు చాట్ నిర్వహణ, స్టోరేజ్, అకౌంట్ మేనేజ్మెంట్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తాయి. ఈ ఫీచర్లు దశలవారీగా అందరికీ అందుబాటులోకి రానున్నాయి. * మొదటి ఫీచర్ విషయానికి వస్తే.. స్టోరేజ్ మేనేజ్మెంట్ను మరింత సులభతరం చేశారు. వినియోగదారులు ఇప్పుడు ఒకే […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 6.30కి అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియోకాన్ఫరెన్స్.. పశ్చిమాసియా పరిస్థితులపై సీఎంలతో చర్చించనున్న మోడీ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలపై సీఎంలతో చర్చించనున్న మోడీ.. సమావేశానికి ఎన్నికలు జరిగే రాష్ట్రాల సీఎంలు దూరం.. * నేడు భద్రాచలంలో సీతారామచంద్రస్వామి కల్యాణం.. మిథిలా స్టేడియంలో ఉదయం 10.30 గంటలకు సీతారాములోరి కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. శ్రీరామనవమి సందర్భంగా సర్వాంగసుందరంగా భద్రాచలం పట్టణం * నేడు హైదరాబాద్‌లో […] -
AP Cabinet Approves PNG: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. LPG వద్దు..! PNG ముద్దు..
AP Cabinet Approves PNG: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని LPG వినియోగదారులకు PNG (ప్రాక్సిమిటీ నేచురల్ గ్యాస్) వినియోగం ద్వారా ప్రత్యామ్నాయ సౌకర్యాన్ని అందించే దిశగా నిర్ణయం తీసుకుంది.. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ అనుమతితో అమలు చేయబడుతోంది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్.. అపార్ట్మెంట్స్.. ఇండస్ట్రీ యూనిట్లు PNG స్కీమ్‌ను ఉపయోగించవచ్చు. అలాగే, ఆలయాలు.. […] -
Rayavaram Bus Tragedy: రాయవరం బస్సు ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేబినెట్..
Rayavaram Bus Tragedy: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై విస్తృతంగా చర్చించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేబినెట్ సభ్యులు సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. Read Also: Pat Cummins-SRH: ఎస్ఆర్హెచ్ […] -
Sadia Imam: పెట్రోల్ ధరలపై ఆగ్రహం.. పాక్ నేతలపై నటి సంచలన వ్యాఖ్యలు
Sadia Imam: పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి, టీవీ హోస్ట్ సాదియా ఇమామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.300కు చేరడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై స్పందించిన సాదియా, దేశ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “మీరు అందరూ […] -
Tirupati Horror: తల్లేనా.. తాటకా..! తరచూ పాల కోసం ఏడుస్తుందని చిన్నారిని చంపేసిన తల్లి..
Tirupati Horror: ఓ కన్న తల్లి.. తల్లి అనే పదానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించింది.. తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చిన స్త్రీ, ప్రేమ, సంరక్షణకు ప్రతీకగా చెబుతారు.. ఆమె బిడ్డను పెంచడం ద్వారా లేదా జన్మనివ్వడం ద్వారా నిస్వార్థమైన ప్రేమను అందిస్తుంది.. ఆమె ప్రేమానురాగాలను తెలిపేలా..”తల్లి” అంటే ప్రేమను పంచే దేవతగా పరిగణిస్తారు.. అయితే, తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో ఓ తల్లి తాటకిలా మారిపోయింది.. NR అగ్రహారంలో చోటు చేసుకున్న విషాద ఘటనకు సంబంధించిన పూర్తి […]
తాజావార్తలు
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!