-
Volkswagen కార్లపై భారీ డిస్కౌంట్.. రూ.4.5 లక్షల వరకు ఆదా..
Volkswagen March 2026 Offers: ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చిందంటే చాలు.. అన్ని రకాల కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు చూస్తుంటాం.. ఇక, మార్చి ’26లో వోక్స్వ్యాగన్ టైగన్, వర్టస్ మరియు మరిన్ని మోడళ్లపై రూ. 4.5 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. వోక్స్వ్యాగన్, టైగన్, విర్టస్ మరియు టిగువాన్ ఆర్-లైన్లపై మార్చి 2026 సందర్భంగా భారీ తగ్గింపులను అందిస్తోంది. నగదు, ఎక్స్ఛేంజ్ మరియు లాయల్టీ ప్రయోజనాలతో రూ. 4.5 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం వచ్చేసింది.. […] -
Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు
Pinnelli Ramakrishna Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది.. గురజాల కోర్టు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకుల జంట హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈ క్రిమినల్ కేసు నమోదు చేయబడింది. దీంతో, 98 రోజుల నుంచి నెల్లూరు జైలులో ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. అయితే, ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు […] -
SVSN Varma Complaint: పిఠాపురంలో మరో రచ్చ.. కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే వర్మ ఫిర్యాదు..
SVSN Varma Complaint: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత SVSN వర్మగా అలియాస్ శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ తరచూ వార్తల్లో ఉంటారు.. ఇక, ఇవాళ కాకినాడ జిల్లా కలెక్టర్ ను కలిసి పిఠాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోకు ప్రోటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు చేశారు.. సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోను రెవెన్యూ స్టాంప్ సైజులో ఏర్పాటు చేసి అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ… […] -
CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..
CM Chandrababu: లవరం ప్రాజెక్టులోని వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడతలో భాగంగా, నిర్వాసితులకు రూ.226 కోట్ల చెక్కును అందించారు. ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడిగా మారాలని, నదులు అనుసంధానం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. గత పాలకులు నిర్వాసితులను పట్టించుకోలేకపోయారు. వారు వరద నీటిలో మునిగిపోతున్నా నిర్లక్ష్యంగా వదిలేశారని తెలిపారు. రంపచోడవరం […] -
Tomato Rice Recipe: మధ్యాహ్న భోజనం ప్లేస్‌లో టొమాటో రైస్ ప్రయత్నించండి.. ఇలా సింపుల్‌గా రెడీ..
Tomato Rice Recipe: ప్రతిరోజూ ఒకే రకమైన వంటకాలు, అన్నం తిని విసిగిపోయి ఉన్నారా? మధ్యాహ్న భోజనానికి కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటే, రుచికరమైన మరియు పుల్లని టొమాటో రైస్ ఒక గొప్ప ఎంపిక కావచ్చు. కష్టపడాల్సిన అవసరం లేకుండా.. సులువుగా తయారు చేసుకునే.. ఈ వంటంతో.. ఉపయోగాలు కూడా లేకపోలేదు.. టొమాటో రైస్ భారతీయ వంటకాలలో అన్నం ఒక ముఖ్యమైన భాగం, దీనిని దాదాపు ప్రతి భారతీయ ఇంట్లో రోజూ వండుతారు. మీకు మామూలు అన్నం తిని […] -
Pakistan Crisis: పాకిస్థాన్‌పై ముప్పేట దాడి.. నూనె లేదు, పిండి లేదు.. తీవ్ర సంక్షోభంలో దాయాది దేశం..
Pakistan Crisis: మధ్యప్రాచ్యంలోని యుద్ధం ఇప్పటికే పాకిస్తాన్ పరిస్థితిని క్లిష్టతరం చేయగా, ఆఫ్ఘనిస్తాన్‌తో తీవ్రమవుతున్న ఘర్షణ నిప్పుకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. చమురు సంక్షోభం నడుమ, ద్రవ్యోల్బణం మళ్లీ తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా-ఇరాన్ యుద్ధం కొనసాగుతూ, ప్రపంచ చమురు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుండగా, పాకిస్తాన్ ఇప్పటికే దానితో పోరాడుతోంది. మరోవైపు, పొరుగు దేశానికి పాకిస్తాన్ చెల్లించాల్సిన అప్పు క్రమంగా పెరుగుతోంది, మరియు ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధం దానికి తీవ్రమైన దెబ్బను తగిలించింది. ఈ ఏకకాల […] -
Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
Divyang Shakti Scheme: దివ్యాంగుల ఉచిత బస్సు ప్రయాణం కోసం దివ్యాంగశక్తి పథకం ప్రారంభించడం ఎంతో సంతృప్తి కలిగించిందన్నారు సీఎం చంద్రబాబు. ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం దివ్యాంగశక్తి పథకాన్ని మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్ లో ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ లు పాల్గొన్నారు. బస్టాండ్ లో దివ్యాంగులతో మాట్లాడారు. అనంతరం దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో మంగళగిరి నుంచి పెనుమాక వరకూ […] -
Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!
Nora Fatehi Song Controversy: ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాటపై తీవ్ర వివాదమే రేగింది.. ఈ పాటలో నోరా ఫతేహి నృత్య భంగిమలు, పాటలోని అసభ్యకరమైన సాహిత్యం తీవ్ర విమర్శలకు గురయ్యాయి. అసభ్యకరమైన సాహిత్యం, నృత్య భంగిమల కారణంగా తీవ్ర విమర్శలు రావడంతో గీత రచయిత స్పందించారు. ఈ పాటకు గీత రచయిత రఖీబ్ ఆలం.. పేరు కనిపించడంతో నెటిజన్లు ఆయనను కూడా టార్గెట్ చేశారు. దీనిపై స్పందించిన రఖీబ్ ఆలం తాను అసలు ఈ […] -
Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!
Off The Record: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓవైపు ఏపీ యంత్రాంగం పనిచేస్తున్నా…దానికి సమాంతరంగా రాజమండ్రిలో బీజేపీ చేస్తున్న కార్యక్రమం చర్చనీయాంశమైంది. ప్రజావారధి పేరుతో మొదలుపెట్టిన ప్రోగ్రామ్ చుట్టూ…. సరికొత్త ప్రశ్నలు పెరుగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్స్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసే అవకాశం ఉంది. ఫిర్యాదుల్ని ఆన్లైన్లో నమోదు చేసి, వాటి […] -
Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!
Off The Record : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఆవిర్భావం తర్వాత టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. కానీ ఇప్పుడు నాయకత్వం కోసం వెదుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి కుటుంబం పార్టీతో ఉన్నన్ని రోజులు ఆ లోపం కనిపించలేదు. ఇక 2014లో ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా శంకర్ యాదవ్ గెలిచారు. అలాగే 2019లో ఆయన మీద వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి […]
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!