Allu Arjun : మరో వివాదంలో బన్నీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బన్నీకి వివాదాలు కొత్తేం కాదు.. అయితే అల్లు అర్జున్ పై వచ్చే వివాదాలన్నీ కూడా.. దాదాపుగా కమర్షియల్ యాడ్స్‌కు సంబంధించినవే. అందుకే బన్నీ ఈ సారి మరో కొత్త వివాదంలో అంటూ.. జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తప్పుదోవ పటిస్తున్నాడంటూ.. ఐకాన్ స్టార్ పై కేసు కూడా నమోదైందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ బన్నీపై వస్తున్న ఈ కొత్త ఇష్యూ ఏంటి..!
Also Read
- Varanasi: ‘వారణాసి’ ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.320 కోట్ల బిజినెస్సా?
- The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
- Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
- Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ మాస్ ఊచకోత !
ఇటీవలె బన్నీ నటించిన పుష్ప చిత్రం.. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా.. దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. దాంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న సుకుమార్.. అతి త్వరలో రెగ్యూలర్ షూట్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. బన్నీ కూడా ఇప్పటికే కసరత్తులు మొదలెట్టాడు. అందుకే అల్లు అర్జున్ ఎక్కడ కనిపించినా.. పుష్పరాజ్ లుక్‌లోనే కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఆ మధ్యన బన్నీ చేసిన కొన్ని యాడ్స్.. దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాపిడో, జొమాటో సంస్థల కోసం చేసిన యాడ్స్ వివాదస్పదంగా మారాయి. ఇక తాజాగా బన్నీ చేసిన మరో యాడ్ కూడా వివాదానికి దారి తీసినట్టు తెలుస్తోంది. ఇటీవలె ఓ విద్యా సంస్థ కోసం ఒక యాడ్ లో నటించాడు అల్లు అర్జున్. అయితే ఈ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని.. ఇందులో నటించిన అల్లు అర్జున్‌పై, సదరు విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలని.. ఓ సామాజికి కార్యకర్త పోలీసులకు కంప్లైట్ చేసినట్టు తెలుస్తోంది. దాంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇలాంటి వివాదాలు ఎన్ని ఎదురైనా.. ఓ వైపు సినిమాలు చేస్తునే.. మరోవైపు కమర్షియల్‌గా.. పలు వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా దూసుకుపోతున్నాడు బన్నీ. ఏదేమైనా అల్లు అర్జున్ అంటే.. తగ్గేదేలే..!
తాజావార్తలు
-
CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
-
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
-
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
-
Mahua Moitra: వచ్చే వారం నేను సమావేశం నిర్వహిస్తా! కంగనా రనౌత్ వీడియో పోస్ట్ చేసిన మహువా మొయిత్రా
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!