నాగ చైతన్య, సమంత విడిపోయి తొమ్మిది నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక.. సందర్భంలో వీరి విడాకులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయినా అసలు తప్పెవరిది.. ఎందుకు విడిపోయారు.. అనే విషయాల్లో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇదే కాదు.. ఈ ఇద్దరు సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారని కూడా చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది.. ముఖ్యంగా చైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యాడని.. నాగ్ కూడా అదే పనిలో ఉన్నారని వార్తలొచ్చాయి. ఇక […]
శివ కార్తికేయన్, అనుదీప్ కాంబినేషన్ లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది ‘ప్రిన్స్’ చిత్రం. ఈ సినిమా టైటిల్ పెట్టడం కంటే ముందే మూవీని ఆగస్ట్ 31న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడా విడుదల తేదీ మారింది. దీపావళి కానుకగా తమ ‘ప్రిన్స్’ వస్తాడని తెలిపారు. ఈ పక్కా ఎంటర్ టైనర్ ‘ప్రిన్స్’కు సంబంధించి హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ మరియా ర్యాబోషప్క ఉన్న ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేసింది […]
గత కొన్ని రోజులుగా నాగ చైతన్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సమంతను ట్రోల్ చేస్తున్న విషయం తెలిసింది. నిజానికి నాగచైతన్య – సమంత విడిపోయిన తర్వాత కొద్దిరోజులు మౌనంగా ఉన్న ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్, పీఆర్ టీమ్ నేతృత్వంలో ఒకరిపై ఒకరు బురద చల్లడం మొదలెట్టారని తెలుస్తోంది. అయితే… సమంతపై ఎదురు దాడి చేస్తున్న చైతన్య అభిమానులను అడ్డుకోవడం కోసం అన్నట్టుగా ఆమె అభిమానులు ఇటీవల ఎదురుదాడి మొదలెట్టారు. నాగచైతన్య, శోభిత దూళిపాళతో డేటింగ్ చేస్తున్న […]
ఈ మధ్య ప్రముఖ దర్శకుడు జయంత్ సి.ఫరాన్జీ ఓ సారి ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు దగ్గరకు వెళ్ళి ఆయనతో ఫోటీ తీసుకున్నారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అనేక చిత్రాల్లో ఎంతో చెలాకీగా కనిపించిన పరుచూరి వెంకటేశ్వరరావు, అంత ముసలివారా అని అందరూ అవాక్కయ్యారు. ఎంతోమంది దర్శకుల తొలి చిత్రాలకు పరుచూరి సోదరులు రచన చేసి అలరించారు. అలాగే జయంత్ మొదటి సినిమా’ ప్రేమించుకుందాం…రా’ కు కూడా […]
ఓ వైపు సినిమాలు.. మరో వైపు రాజకీయంగా.. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే మళ్లీ కొన్నాళ్లు సినిమాలను పక్కకు పెట్టేసి.. పూర్తిగా పొలిటికల్ పైనే దృష్టి సారించాలి అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న తన కొత్త సినిమాకు డెడ్ లైన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలా జరగకపోతే.. నెక్ట్స్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుందని.. చెప్పారట.. మరి పవన్ డెడ్ లైన్ ఎప్పటి వరకు..! రీ ఎంట్రీ […]
మహేష్ బాబు అప్ కమింగ్ ఫిల్మ్స్ త్రివిక్రమ్.. రాజమౌళి.. దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ముందుగా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి.. రాజమౌళితో సినిమా మొదలెట్టేందుకు రెడీ అవుతున్నాడు మహేష్. అయితే తాజాగా ఈ రెండు సినిమాల గురించి.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో అదే హైలెట్ అంటూ ఓ వార్త రాగా.. రాజమౌళి సినిమా రిలీజ్ అప్పుడే అంటున్నారు. ఇంతకీ ఏంటా హైలెట్.. రిలీజ్ ఎప్పుడు..! ప్రస్తుతం ఫారిన్ వెకేషన్లో ఉన్న మహేష్ […]
కొరటాల శివతో ఎన్టీఆర్ చేయబోయే సినిమా.. ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా.. అని ఎదురు చూస్తున్నారు ఆభిమానులు.. అయినా అదుగో.. ఇదుగో.. అనడమే తప్పా.. ముందుకు మాత్రం కదలడం లేదు ఎన్టీఆర్ 30 సినిమా. కానీ సినీ వర్గాలు మాత్రం అలా చేస్తున్నారు.. ఇలా చేస్తున్నారంటూ తెగ ఊరిస్తున్నారు. ఇదొక్కటే కాదు.. ఎన్టీఆర్ ఓ తమిళ్ దర్శకుడికి కూడా ఓకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి.. ఇంతకీ భారీ సెట్టింగ్ మరియు కోలీవుడ్ డైరెక్టర్ అసలు కథేంటి..! ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్ట్ […]
సాయి ధన్సిక, కిశోర్, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి. ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర, పోసాని ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘షికారు’. అన్ లిమిటెడ్ ఫన్ రైడ్ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీ ద్వారా హరి కొలగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వైజాగ్ కు చెందిన ప్రముఖ పంపిణీదారుడు పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జీ) ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 24న విడుదల కావాల్సి ఉన్న ‘షికారు’ చిత్రాన్ని ఇప్పుడు జూలై […]
‘దళం’, ‘జార్జ్ రెడ్డి’తో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ఆకాష్ పూరి హీరోగా తీసిన సినిమా ‘చోర్ బజార్’. గెహనా సిప్పీ నాయిక. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ‘నా గత చిత్రాలైన దళం, జార్జ్ రెడ్డికి భిన్నంగా పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో తీసిన చిత్రమిది. బ్లడ్ షెడ్ లేకుండా […]
ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, రోహన్, మెహర్ చాహల్, కృతికా శెట్టి నటించిన ఈ మూవీ జూన్ 24న విడుదల అవుతోంది. సోమవారం ఈ సినిమా కొత్త ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎంఎస్ రాజు మాట్లాడుతూ ”కొత్త ట్రైలర్ చూడగానే యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ అని అర్థం అవుతుంది. ఈ సినిమాను లో-బడ్జెట్ సినిమాగా తోసేయాలని అనుకోలేదు. ప్రేక్షకులకు మంచి […]