Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Telangana Budget 2023
  • Union Budget 2023
  • IT Layoffs
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Gossips Murugadoss Multi Starrer With Salman And Shah Rukh

Murugadoss Multi Starrer: సల్మాన్, షారూఖ్ తో మురుగదాస్ మల్టీస్టారర్

Published Date :July 19, 2022 , 4:30 pm
By Subbarao N
Murugadoss Multi Starrer: సల్మాన్, షారూఖ్ తో మురుగదాస్ మల్టీస్టారర్

Murugadoss multi-starrer with Salman and Shah Rukh

తమిళ మురుగదాస్ ఓ బడా మల్టీస్టారర్ కోసం స్కెచ్ వేస్తున్నాడు. గతంలో ‘రమణ’ (ఠాగూర్), ‘గజని’, ‘స్టాలిన్’, ‘తుపాకి’, ‘హాలిడే’, ‘కత్తి’, ‘అకీరా’, ‘సర్కార్’ వంటి పవర్ ప్యాక్ డ్ సినిమాలను అందించిన దర్శకుడు మురుగదాస్. రెండేళ్ళుగా ఖాళీగా ఉన్న ఇతగాడు ఇప్పుడు బాలీవుడ్ లో పవర్ ఫుల్ మల్టీస్టారర్ కోసం కసరత్తు చేస్తున్నాడు. బాలీవుడ్ బడా ఖాన్స్ సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ తో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ మేరకు ఇద్దరు ఖాన్స్ కి పవర్ ఫుల్ కథను వినిపించాడట. కథ సల్మాన్, షారూఖ్ ఇద్దిరికీ నచ్చటంతో ఓకె చెప్పినట్లు వినిపిస్తోంది.

సల్మాన్, షారుఖ్ గతంలో కొన్ని సినిమాల్లో కలసి నటించారు. వాటిలో కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేశాయి. బాలీవుడ్ ను శాసిస్తున్న ఈ ఇద్దరు ఖాన్స్ ఇటీవల కాలంలో వెనుక బడ్డారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వీరికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. స్టార్ డమ్ వచ్చిన తర్వాత వీరిద్దరూ కలసి చేసిన సినిమాలు తక్కువే. అయితే ఒకరి సినిమాలో ఒకరు గెస్ట్ గా మాత్రం నటిస్తూ వస్తున్నారు. తాజాగా రాబోతున్న షారూఖ్ సినిమా ‘పఠాన్’లో సల్మాన్ అతిథిగా నటిస్తుండగా సల్మాన్ ‘టైగర్ 3’లో షారూఖ్ అతిథిగా మెరవనున్నాడు. ఇక ఇదిలా ఉంటే వీరిద్దరూ కలసి నటించిన ‘కరణ్ అర్జున్’ సెన్సేషనల్ హిట్ అయింది. ‘దుష్మన్ దునియా కా’లో ఇద్దరూ గెస్ట్ పాత్రల్లో కనిపించారు. షారూఖ్ నటించిన ‘కుచ్ కుచ్ హోతా హై’ లో సల్మాన్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు.

అలాగే వీరిద్దరూ నటించిన ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’ అంతగా ఆకట్టుకోలేక పోయింది. షారూఖ్ హీరోగా దీపిక తొలి చిత్రం ‘ఓం శాంతి ఓం’లో సల్మాన్ ఓ పాటలో కనువిందు చేస్తాడు. అలాగే సల్మాన్ ‘ట్యూబ్‌లైట్’లో షారూఖ్ ఖాన్ మెజీషియన్ గోగో పాషాగా అతిధి పాత్రలో మెరిశాడు. ఇక షారూఖ్ ‘జీరో’లో షారూఖ్, సల్మాన్ ఇద్దరూ ఓ పాటలో కనిపిస్తారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఖాన్స్ తో సినిమా మురుగదాస్ మల్టీస్టారర్ తెరకెక్కితే మాత్రం ఫ్యాన్స్ చిందేయక మానరు. ఇటీవల కాలంలో బాలీవుడ్ సరైన సినిమాలు లేక వెలవెల పోతోంది. తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’ లాగా బాలీవుడ్ లో అసలు సిసలు మల్టీస్టారర్ లా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి మురుగదాస్ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుందాం.

ntv google news
  • Tags
  • Bollywood Latest Updates
  • Murugadoss Next Movie
  • rrr
  • Salman Khan
  • Shah Rukh Khan

WEB STORIES

Doomscrolling: ఈ వ్యసనం మీకుందా?.. ఈ చిట్కాలు పాటించండి

"Doomscrolling: ఈ వ్యసనం మీకుందా?.. ఈ చిట్కాలు పాటించండి"

స్టార్ డమ్ ఉన్నా వారసులను హీరోలుగా నిలబెట్టలేకపోయిన స్టార్లు వీరే..

"స్టార్ డమ్ ఉన్నా వారసులను హీరోలుగా నిలబెట్టలేకపోయిన స్టార్లు వీరే.."

Urad Dal: మినప్పప్పు తింటే పురుషుల్లో లైంగిక సమస్యలను..

"Urad Dal: మినప్పప్పు తింటే పురుషుల్లో లైంగిక సమస్యలను.."

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన టాప్-10 నగరాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన టాప్-10 నగరాలు ఇవే.."

Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు

"Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు"

India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు

"India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు"

Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే

"Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే"

కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!

"కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!"

Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?

"Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?"

ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!

"ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!"

RELATED ARTICLES

Pan India Films: సూపర్ స్టార్స్ ని అఖిల్ తట్టుకుంటాడా?

Tollywood: హీరోల కొత్తట్రెండ్.. ప్రమోషన్స్ కు ఆ షర్ట్ కావాల్సిందే

RRR: అక్కడ కూడా 100 డేస్.. ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్ అలాంటిది

Pathaan: ఒక్కరోజులోనే వంద కోట్ల క్లబ్ లో పఠాన్.. అదిరా.. షారుఖ్ రేంజ్

Jan 25th: ఒకే టికెట్ పై రెండు సినిమాలు…

తాజావార్తలు

  • Kantara: మీరు చూసింది పార్ట్ 2నే, రాబోయేది పార్ట్ 1…

  • Top Headlines @1PM: టాప్ న్యూస్

  • Nahida Quadri: యూట్యూబర్‌కి భర్త వేధింపులు.. మరొకరితో చనువుగా ఉంటూ..

  • WPL 2023: విమెన్స్ లీగ్ ప్రారంభం ఆరోజే..ఐపీఎల్ ఛైర్మన్ ప్రకటన

  • Aaron Finch: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆరోన్ ఫించ్

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions