Russo brothers: సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ‘ది గ్రే మ్యాన్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన చిత్రం ‘ది గ్రే మ్యాన్’. ఈ నెల 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ఇండియన్ యాక్టర్ ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. గ్లోబల్ స్టార్‌కాస్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇదొక యాక్షన్ బ్లాక్‌బస్టర్ అనే నమ్మకాన్ని కలిగించాయి.
Also Read
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..

ఈ సినిమా గురించి రూసో బ్రదర్స్ మాట్లాడుతూ ”మాకు ఈ సినిమా తీయడానికి తొమ్మిదేళ్లు పట్టింది. బిజీ షెడ్యూల్స్ కారణంగా కుదరలేదు. అయితే… మార్క్ గ్రీనీ రైటింగ్, రీసెర్చ్ మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏ జానర్ సినిమా అయినా ఆసక్తిగా మలచాలని మేము ప్రయత్నిస్తాం. 70లలో వచ్చిన థ్రిల్లర్ సినిమాలు చూస్తూ పెరిగిన మేము… వాటి స్ఫూర్తితో సంక్లిష్టమైన రాజకీయ వ్యవస్థ, దానిపై తిరుగుబాటు చేసే రెబల్స్ పోరాటం, ప్రపంచంపై మాకు ఉన్న భయాలతో డిఫరెంట్ జానర్ సినిమాగా ‘ది గ్రే మ్యాన్’ను తీర్చిదిద్దాం. ప్రేక్షకులు లీనమై చూసేలా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశాం. ఇందులో అద్భుతమైన నటీనటులు ఉన్నారు. ప్రేక్షకులు ఉత్కంఠగా చూసేలా ఉంటుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ చిత్రమిది” అని చెప్పారు. లాస్ ఏంజిల్స్, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, థాయిలాండ్, క్రొయేషియా, ఆస్ట్రియా, అజర్ బైజాన్‌లతో సహా ఏడు వేర్వేరు ప్రదేశాలలో ‘ది గ్రే మ్యాన్’ షూటింగ్ చేశారు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!