సంకల్ప్ రెడ్డి హిందీ చిత్రం ‘ఐబి 71’ షూటింగ్ షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానా కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఘాజీ’తో ఉత్తరాది వారికీ పరిచయం అయ్యాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఆ తర్వాత అతను రూపొందించిన ‘అంతరిక్షం’ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేసింది. అయితే సంకల్ప్ రెడ్డిలోని ప్రతిభను బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ గుర్తించాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించడంతో పాటు చిత్ర నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు విద్యుల్ జమ్వాల్. అదే ‘ఐబి 71’.
1971లో జరిగిన ఇండో పాక్ వార్ నేపథ్యంలో ఇంటెలిజెన్ బ్యూర్ పాత్రను తెలియచేసే ఈ చిత్రంలో విద్యుత్ జమ్వాల్ గూడఛారిగా నటిస్తున్నాడు. దీని షూటింగ్ గురువారం మొదలైంది. ఈ చిత్రానికి భూషణ్ కుమార్ తో పాటు రిలయెన్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. కొత్త సంవత్సరంలో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విద్యుత్ జమ్వాల్ ఈ కథ రూపకల్పనకు స్ఫూర్తిదాతలైన ఇంటెలిజెన్స్ అధికారుకులకు కృతజ్ఞతలు తెలిపాడు. తెలుగు దర్శకులు కొంతమంది తమ సినిమాల రీమేక్స్ తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంటే… సంకల్ప్ రెడ్డి హిందీలో డైరెక్ట్ మూవీ తీస్తుండటం విశేషం.
Also Read
- Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్‌లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
- Peddi : 'పెద్ది' ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!
- Yogibabu : సత్య - యోగి బాబు నవ్వుల బాంబ్..'రంగబలి' డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
- Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్'తో లవ్ రూమర్స్'పై త్రిష రియాక్షన్!
తాజావార్తలు
-
Hyderabad Census : హైదరాబాద్‌లో ఇంటింటికీ సర్వే.. మీ ఇంటికీ వస్తున్నారు జాగ్రత్త..!
-
Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
-
Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్‌లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
-
Indian Rupee Crash: అంతా ట్రంపే చేశాడు.. కుప్పకూలిన రూపాయి.. డాలర్‌తో పోల్చితే రూపాయి ఎంత తగ్గిందంటే!
-
Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?