బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ యాక్షన్ డ్రామా చేయబోతున్నాడు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ద వారియర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘అఖండ’ వంటి హిట్ […]
Adivi Sesh New Movie Major Updates. అడివి శేష్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. 26/11 సంఘటనలో అసువులు బాసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. మార్చి 15 మేజర్ సందీప్ 45వ జయంతి సందర్భంగా అతని బాల్య స్మృతులను, శిక్షణా రోజులను, తల్లిదండ్రులతో, సోదరితో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియచేస్తూ ఓ వీడియోను ‘మేజర్’ చిత్ర బృందం రూపొందించి విడుదల చేసింది. సందీప్ జీవితంలోని […]
Box Office War Between Thalapathy Vijay ‘Beast’ and Hero Yash ‘KGF2’ Movies. ఇళయ దళపతి విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ విడుదలకు ముస్తాబవుతోంది. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ‘కెజియఫ్2’తో క్లాష్ కి సిద్ధం అవుతున్నట్లు వినిపిస్తోంది. యష్ నటించిన ‘కెజిఎఫ్2’ ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల కాలం వరకూ ‘బీస్ట్’ […]
Shah Rukh Khan Announces His Own OTT Platform Name. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇటీవల కాలంలో భాషాతీతంగా ఓటీటీలో చిన్న సినిమాల మొదలు భారీ సినిమాల వరకూ రిలీజ్ అయ్యాయి. దీనివల్ల థియేటర్ల మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడింది. ఇక ఈ ఊపులో పలు కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. అలా ప్రాంతీయభాషల్లోనూ పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పుట్టుకు వచ్చాయి. ఇది గమనించే కాబోలు […]
Anand Devarakonda Birthday Special Posters. యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా హైవే. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత వెంకట్ తలారి. ఇవాళ ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ‘హైవే’ చిత్రం […]
ఇప్పటికీ సినీ ఫ్యాన్స్ లో ఏదైనా కొత్త సినిమా గురించిన చర్చ వస్తే- ‘ఇది ‘బాహుబలి’ రికార్డ్స్ కొడుతుందా?’ అన్న ప్రశ్ననే ముందుగా మెదలుతోంది. ‘బాహుబలి – ద బిగినింగ్’ వచ్చి ఏడేళ్ళవుతోంది. ఇక రెండో భాగం ‘బాహుబలి -ద కంక్లూజన్’ జనం ముందు నిలచి ఐదేళ్ళు కావస్తోంది. అయినా ఈ సినిమాల గురించే చర్చించుకుంటున్నారంటే ఆ చిత్రాలు మన సినీజనంపైనా, అభిమానులమీద చూపిన ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అంతటి చరిత్ర సృష్టించిన సినిమాలను తెరకెక్కించిన […]
Hero Anand Devarakonda Birthday Special Tollywood New Movie Gam Gam Ganesha New Poster Released . సినిమాలో ఏదో కొత్తదనం ఉండాలని కోరుకునే యువ హీరో ఆనంద్ దేవరకొండ. అన్న విజయ్ దేవరకొండ ఇమేజ్ కు, మూవీ ఛాయిస్ లకు భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక దారి ఏర్పర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’, ‘పుష్పక విమానం’ చిత్రాలు చేశాడు. అదే ఊపులో మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు. […]
(ఆనంద్ దేవర కొండ బర్త్ డే మార్చి 15న)నవతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా నటుడు విజయ్ దేవరకొండ సాగుతున్నాడు. అర్జున్ రె్డ్డి ఘనవిజయంతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు విజయ్. అతని బాటలోనే తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అభినయాన్ని ఎంచుకున్నాడు. విజయ్ దేవరకొండ తమ్మునిగా అడుగు పెట్టిన ఆనంద్ దేవరకొండ సైతం నటునిగా తనకంటూ కొన్ని మార్కులు సంపాదించాడు. అన్న హీరో కావడానికి ఈ తమ్ముడు కష్టపడి ఉద్యోగం చేసి, డబ్బులు పంపించేవాడని విజయ్ స్వయంగా […]
యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు తొలి రెండు చిత్రాలు ‘రాజావారు రాణి గారు’, ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కని గుర్తింపు నిచ్చాయి. ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ కమర్షియల్ గానూ చక్కని విజయాన్ని అందుకుంది. కానీ మూడో సినిమా ‘సెబాస్టియన్’ మాత్రం కిరణ్ కు తీవ్ర నిరాశను కలిగించింది. చిత్రం ఏమంటే… ఈ సినిమాల జయాపజయాలతో నిమిత్తం లేకుండానే అతనితో అగ్ర నిర్మాణ సంస్థలు ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తున్నాయి. అందులో ఒకటి అల్లు అరవింద్ సమర్పణలో […]