Hero Vaibhav New Movie Buffoon Trailer Released. ప్రముఖ దర్శకుడు ఎ. కోదండ రామిరెడ్డి కుమారుడు వైభవ్ తెలుగులో కొన్ని చిత్రాలలో హీరోగా నటించాడు. అయితే… ఇక్కడ కంటే కోలీవుడ్ లోనే అతనికి కలిసొచ్చింది. అక్కడ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రకరకాల పాత్రలు చేశాడు. డిఫరెంట్ జానర్ మూవీస్ లో నటించాడు. తాజాగా అతను హీరోగా ‘బఫూన్’ సినిమా తెరకెక్కుతోంది. సముద్రతీరంలో సాగే స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ డ్రామాకు […]
మెగాస్టార్ తెర మీద కనిపిస్తే… మిగిలిన తారలంతా వెలవెలపోవాల్సిందే! చిరంజీవి కోసమే సినిమా థియేటర్లకు వెళ్ళిన ఆ రోజులను తలుచుకుని మెగాభిమానులు ఇప్పటికీ ఆనందపడుతూ ఉంటారు. ఆయన పక్కన ఎవరు హీరోయిన్, విలన్ అనే దానికి వారు అప్పట్లో ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. చిరంజీవి మేనరిజమ్స్, స్టైలిష్ స్టెప్స్, సూపర్ ఫైటింగ్స్ కోసమే సినిమాలు చూసేవారు. అయితే… ఇప్పుడు కాలం మారిపోయింది. ఎంత మెగాస్టార్ అయినా పక్కన కాస్తంత మాస్ మసాలా దట్టించే హీరోయిన్ ఉండాల్సిందే! అభిమానుల […]
one more Song Released by Movie Unit of Most Awaited RRR Movie.సినీ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని కళ్ళింతలు చేసుకొని ఎదురుచూస్తోన్న ‘ట్రిపుల్ ఆర్’ మూవీలోని మరో పాట జనం ముందు నిలచింది. “నెత్తురు మరిగితే ఎత్తర జెండా…” అంటూ సాగే ఈ పాట ప్రోమో విడుదలయితేనే అభిమానులు పదే పదే విని ఆనందించారు. వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ‘ఎత్తర జెండా…’ పూర్తి పాట మార్చి 14న విడుదలయింది. ఇలా వచ్చీ రాగానే […]
Tax Free on The Kashmir Files Movie at Karnataka Also. అనుపమ్ ఖేర్, మిధున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవిజోషి కీలక పాత్రలు పోషించిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ సినిమాకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. శుక్రవారం వరల్డ్ వైడ్ విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు కంటే ఆదివారానికి మూడు, నాలుగు రెట్లు అధికంగా వసూళ్ళు సాధించింది. మొత్తం మీద వీకెండ్ లో ఈ మూవీకి రూ. 31.6 కోట్ల […]
Famous Director SS Rajamouli meet Andhra Pradesh CM YS Jagan. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఈ మల్టీస్టారర్ పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొన్ని పరిమితులతో టిక్కెట్ ధరలను సవరిస్తూ జీవో విడుదల చేసింది. అయితే అందులో భారీ సినిమాలు విడుదల రోజున టిక్కెట్ల రేటను పెంచుకునే […]
(మార్చి 14న స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ జయంతి)‘మామ’గా మన తెలుగువారి మదిలో చెరిగిపోని ముద్ర వేశారు స్వరబ్రహ్మ కేవీ మహదేవన్. ఆయన బాణీలు ఈ నాటికీ జనాన్ని చిందులు వేయిస్తూనే ఉన్నాయి. మహదేవన్ మన తెలుగువారు కాదు. అయితేనేం? ఆయన బాణీలతో తెలుగుజనం ఆనందసాగరంలో మునకలేశారు. ఈ నాటికీ ఆ మధురం మనల్ని వెంటాడుతూనే ఉంది. తెలుగువారికి మహదేవన్ ‘మామ’గా మారడానికి కారణం – ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ‘మంచి మనసులు’ చిత్రంలోని పాటనే. దాదాపు ఏడుపదుల […]
(మార్చి 14న ఆమిర్ ఖాన్ పుట్టినరోజు)ఆమిర్ ఖాన్ ఏది చేసినా, ఓ నిబద్ధతతో చేస్తారు. అందుకే ఆయనను అందరూ ‘మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్’ అని కీర్తిస్తారు. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా, పాటగాడిగా చిత్రసీమలో సాగిన ఆమిర్ బుల్లితెరపై కూడా ‘సత్యమేవ జయతే’ వంటి కార్యక్రమాన్ని నిర్వహించి జనం మదిని దోచారు. ఆమిర్ తరచూ వార్తల్లో నిలిచే వ్యక్తిగా సాగారు. బాలీవుడ్ సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్నారు. బుల్లితెరపైనా తన బాణీ పలికించాడు. కొన్ని సందర్భాల్లో […]
ఆహాలో మొదలైన తెలుగు ఇండియన్ ఐడిల్ నిదానంగా ఊపందుకుంటోంది. తాజాగా ఈ వీకెండ్ లో జరిగిన షోలో టాప్ 12 కంటెస్టెంట్స్ ను జడ్జెస్ ఎంపిక చేశారు. గతంలోనే గోల్డెన్ మైక్ ను పొందిన వారు ఈసారి పోటీకి డైరెక్ట్ గా రాగా, గోల్డెన్ టిక్కెట్ పొందిన వారు టాప్ 12 లిస్ట్ లో చోటు కోసం పోటీ పడాల్సి వచ్చింది. ఇందులో న్యాయనిర్ణేతలు శనివారం ధరంశెట్టి శ్రీనివాస్, వాగ్దేవి పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయి వారికి […]
నవతరం దర్శకులు యాక్షన్, కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ మిక్స్ చేసి మురిపిస్తున్నారు. అలాంటి వారిలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు మలినేని గోపీచంద్. పట్టుమని పది చిత్రాలు తెరకెక్కించక పోయినా, ఇప్పటి దాకా తీసిన వాటితో జనాన్ని భలేగా కట్టిపడేశారు గోపీచంద్. తాజాగా బాలకృష్ణతో గోపీచంద్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఇప్పటికే చిత్రసీమలో అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మలినేని గోపీచంద్ 1980 మార్చి 13న ప్రకాశం జిల్లా బొద్దులూరి వారి పాలెంలో జన్మించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గోపీచంద్ […]
Actor Nandamuri Taraka Ramarao “Kaliyuga Ramudu” Movie Released 40 Years Ago. కథలో పట్టు లేకపోతే, ఎంతటి సూపర్ స్టార్ నటించిన చిత్రమైనా ప్రేక్షకాదరణకు నోచుకోదు. మహానటుడు నటరత్న యన్.టి.రామారావు నటించిన చిత్రాలలోనూ అలాంటి సినిమాలు లేకపోలేదు. పైగా ‘రాముడు’ అన్న టైటిల్ తో రూపొందిన చిత్రాలలో యన్టీఆర్ సినిమాలు జనాన్ని నిరాశ పరచిన సందర్భాలు తక్కువే! అలాంటి చిత్రాల కోవకు చెందిన సినిమానే ‘కలియుగ రాముడు’. కె.బాపయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం […]