Vijay vs Beast : విజయ్ వర్సెస్ యశ్ క్లాష్ తప్పదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Box Office War Between Thalapathy Vijay ‘Beast’ and Hero Yash ‘KGF2’ Movies.
ఇళయ దళపతి విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ విడుదలకు ముస్తాబవుతోంది. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ‘కెజియఫ్2’తో క్లాష్ కి సిద్ధం అవుతున్నట్లు వినిపిస్తోంది. యష్ నటించిన ‘కెజిఎఫ్2’ ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల కాలం వరకూ ‘బీస్ట్’ మేకర్స్ సినిమా రిలీజ్ ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఏప్రిల్ 2022లో విడుదల చేస్తామని యూనిట్ తెలియజేసింది.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజా సమాచారం మేరకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు ‘బీస్ట్’ను ఏప్రిల్ 13న విడుదల చేయాలని నిర్ణయించినట్లు వినిపిస్తోంది. అదే నిజమైతే ‘కెజిఎఫ్2’తో బాక్సాఫీస్ పోరు తప్పదు. ఎందుకంటే ఒక రోజు గ్యాప్ లోనే రెండు సినిమాలు పోటీపడబోతున్నాయన్నమాట. పోటీ ఖాయం అని ట్రేడ్‌లో వినిపిస్తున్నప్పటికీ ఎవరూ ఖచ్చితమైన రిలీజ్ డేట్స్ ను అధికారికంగా ప్రకటించలేదు. మరి ఆ యా దర్శకనిర్మాతల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
- Tags
తాజావార్తలు
-
Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!