Talented Actress Hansika Motwani New Movie My Name is Shruti Updates. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’. ఇటీవల విడుదలైన టీజర్‌లో ‘చర్మం వలిచి బిజినెస్ చేస్తామంటున్నారు. ఏం చేయాలి వాళ్లను?’ అంటూ కథానాయిక హాన్సిక చెప్పే డైలాగ్‌తో చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. హాన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా […]
Shriya Saran ‘Music School’ Movie 3rd Schedule Completed. ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా మూడో షెడ్యూల్ పూర్తయింది. పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. తాజాగా 45 రోజుల పాటు సాగిన మూడో షెడ్యూల్‌తో 10 పాటల చిత్రీకరణ కూడా పూర్తి చేశారు. ఇంకో పాట చిత్రీకరణ మాత్రం మిగిలింది. చిన్ని ప్రకాష్, రాజు సుందరం ఈ పాటలకు కొరియోగ్రఫీ చేశారు. తొలి రెండు షెడ్యూళ్లకు బ్రాడ్వే కొరియోగ్రాఫర్ ఆడం […]
Lyricist Kandikonda Passes Away News. ప్రముఖ గీత రచయిత కందికొండ గత కొంతకాలంగా నోటి కాన్సర్ తో పోరాటం చేస్తున్నారు. ఈ రోజు ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. గీత రచయిత కందికొండ పూర్తి పేరు యాదగిరి. కొంతకాలం క్రితం క్యాన్సర్ వ్యాధితో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఖర్చులు చెల్లించలేక ఆర్థికంగా సతమతమయ్యారు. ఆ సమయంలో తోటి గీత రచయితలతో పాటు రాష్ట్ర మంత్రి కేటీఆర్ పూనుకుని […]
ఈ మధ్యకాలంలో తెలుగులోనూ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పలు చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆ కోవకు చెందిందే ‘క్లాప్’. ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కిన ‘క్లాప్’ మూవీతో పృథ్వీ ఆదిత్య దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ‘గుడ్ లక్ సఖీ’ తర్వాత ఆది పినిశెట్టి నటించిన మరో క్రీడా నేపథ్య చిత్రమిది. జవ్వాజి రామాంజనేయులు, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా మార్చి 11 నుండి సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. విష్ణు (ఆది పినిశెట్టి)కు చిన్నప్పటి […]
నటీనటులు : సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, వినయ్ రాయ్, సత్యరాజ్, రాజ్ కిరణ్, జయప్రకాశ్, మధుసూదనరావు, హరీశ్ పరేడి, శరణ్య, దేవదర్శిని, ఎమ్మెస్ భాస్కర్, సూరి, రెడిన్ కింగ్స్లే, శరణ్ శక్తిసినిమాటోగ్రఫి : ఆర్.రత్నవేలుసంగీతం : డి.ఇమ్మాన్సమర్పణ : కళానిధి మారన్నిర్మాణం : సన్ పిక్చర్స్కథ, దర్శకత్వం : పాండిరాజ్ సూర్య ‘ఈటి’కి ముందు నటించిన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ రెండు చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. రెండేళ్ళ తరువాత సూర్య నటించిన ఓ […]
(మార్చి 6న శర్వానంద్ పుట్టినరోజు)ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెదుక్కోవాలని సామెత! యువ కథానాయకుడు శర్వానంద్ సినిమాపై మనసు పారేసుకున్నాడు. దాంతో చిత్రసీమలోనే పారేసుకున్న మనసును సంతృప్తి పరచడానికి పరితపించాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు. నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు శర్వానంద్. శర్వానంద్ మైనేని 1984 మార్చి 6న విజయవాడలో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాడు. తరువాత సికిందరాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజ్ లో బి.కామ్, పూర్తి చేశాడు శర్వానంద్. కాలేజ్ లో […]
(మార్చి 6న నటి కృష్ణకుమారి జయంతి)తెలుగు చిత్రసీమలో పలువురు అక్కాచెల్లెళ్ళు నటీమణులుగా అలరించారు. అయితే వారిలో అక్కను మించిన చెల్లెలుగా పేరొందిన నటి ఎవరంటే ముందుగా కృష్ణకుమారి పేరే వినిపిస్తుంది. తన అక్క షావుకారు జానకి చిత్రసీమలో అడుగు పెట్టిన వెంటనే తానూ కెమెరా ముందుకు వచ్చారు కృష్ణకుమారి. నాటి మేటి హీరోల సరసన నాయికగా నటించి, అరుదైన విజయాలను సొంతం చేసుకున్నారామె. టాప్ స్టార్స్ తోనే కాదు అప్ కమింగ్ హీరోల సరసన కూడా హీరోయిన్ […]
ఈ మధ్య కాలంలో శర్వానంద్ కు ఏమంత కలిసి రావడం లేదు. అతను ఏ జానర్ మూవీ చేసినా ప్రజలు ఆదరించడం లేదు. కాస్తంత భిన్నంగా ఉండే కథలను ఎంపిక చేసుకుంటున్న శర్వానంద్ ఈసారి ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ మూవీ చేశాడు. రైటర్ టర్డ్న్ డైరెక్టర్ కిశోర్ తిరుమలతో ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. చిరంజీవి (శర్వానంద్) ది ఉమ్మడి కుటుంబం. అతని తండ్రి, వారి తమ్ముళ్ళు అంతా […]