నవతరం కథానాయకుల్లో సుశాంత్ ఇంకా తగిన గుర్తింపు కోసం కృషి చేస్తూనే ఉన్నాడు. కాళిదాస్తో మొదలైన సుశాంత్ నటనాప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సినీజనం కోరుకొనే బిగ్ హిట్ ఆయన ఖాతాలో ఇంకా చేరలేదనే చెప్పాలి. అయితే నటునిగా మాత్రం ఇప్పటి దాకా నటించిన చిత్రాల ద్వారా మంచి మార్కులే సంపాదించాడు సుశాంత్. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల...వైకుంఠపురములో సుశాంత్ గెటప్ బాగుందని అతను అలా కంటిన్యూ అయిపోతే మరిన్ని మంచిపాత్రలు దరి చేరుతాయని సినీజనం అంటున్నారు. ప్రస్తుతం […]
మరో వారం రోజులకు జనం ముందు నిలవనుంది రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ఆర్.ఆర్.ఆర్.’ కొన్ని దశాబ్దాల తరువాత తెలుగునాట వస్తోన్న అసలు సిసలు మల్టీస్టారర్ గా ‘ట్రిపుల్ ఆర్’ను కీర్తిస్తున్నారు. మాస్ లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న జూ.యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఈ నెల 25న సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో ‘ట్రిపుల్ ఆర్’ మూవీ బడ్జెట్ ఎంత అన్న దానిపైనా సినీఫ్యాన్స్ లో విశేషంగా చర్చ […]
జీవితం ఏమిటి? వెలుతురు… చీకటి… అన్నారు పెద్దలు. రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ కూతురుగా ఐశ్వర్య రజనీకాంత్ చూడని వెలుగులు లేవు. ధనుష్ తో పెళ్ళయ్యాక కూడా ఐశ్వర్య జీవనం భలేగా సాగింది. ధనుష్ తో విడాకులు తీసుకున్న తరువాత చీకటి ఆవరించింది. అయితే మళ్ళీ ఐశ్వర్య తనదైన పంథాలో సాగాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆమె రూపకల్పనలో తెరకెక్కిన “సంచారి” అనే పాట నెట్ వరల్డ్ లో భలేగా సందడి చేస్తోంది. ఈ పాటను హిందీలో “ముసాఫిర్’గా […]
చిన్నచిత్రంగా వచ్చి భారీ విజయాలను చవిచూసిన సినిమాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను చూసిన చిత్రాలు అంతగా కనిపించలేదు. కారణం కరోనా కావచ్చు, మరేదైనా అవ్వవచ్చు. గత సంవత్సరం డిసెంబర నెల నుండే సినిమాలు మళ్ళీ కాంతులు విరజిమ్ముతున్నాయి. ఇప్పుడు ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రాకతో ఆ వెలుగులు మరింతగా పెరిగాయి. చిన్న సినిమాలకు కొత్త ఉత్సాహాన్నీ ఇచ్చాయి. ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రోజు రోజుకూ […]
విడుదల తేదీ: 17-3-2022తారాగణం: పునీత్ రాజ్ కుమార్, ప్రియా ఆనంద్, అను ప్రభాకర్, శ్రీకాంత్, శరత్ కుమార్, హరీశ్ పెరాడీ, తిలక్ శేఖర్, ముకేశ్ రుషి, ఆదిత్య మీనన్, అవినాశ్, సాధు కోకిల, చిక్కన్న, సుచేంద్ర ప్రసాద్, వజ్రగిరినిర్మాణం: కిశోర్ పత్తికొండసంగీతం: చరణ్ రాజ్సినిమాటోగ్రఫి: స్వామి జె.గౌడరచన, దర్శకత్వం: చేతన్ కుమార్ కన్నడ నాట పవర్ స్టార్ గా జేజేలు అందుకున్న పునీత్ రాజ్ కుమార్ బర్త్ డే రోజున ఆయన నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ […]
Famous Director Ram Gopal Varma About The Kashmir Files Movie. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరిలోనూ చర్చనీయాంశమైన చిత్రం ‘ద కశ్మీర్ ఫైల్స్’. చిన్నచిత్రంగా విడుదలై భారీ విజయం దిశగా ఈ సినిమా పయనిస్తోంది. ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన బాణీలో ట్వీట్ చేశారు. ఇకపై బాలీవుడ్ ను రెండు శకాలుగా విభజించాలని అన్నారు. ఒకటి ‘ద కశ్మీర్ ఫైల్స్’కు ముందు, రెండవది ‘ద కశ్మీర్ ఫైల్స్’ తరువాత అని […]
పునీత్ రాజ్ కుమార్ – ఈ పేరు వినగానే కన్నడ జనాల్లో ఓ ఆనందతరంగం ఎగసి పడుతుంది. పునీత్ చురుకైన అభినయం చూసి ముగ్ధులై పోయిన జనం, ఆయన మానవత్వాన్ని తెలుసుకొని మరింత అభిమానం పెంచుకున్నారు. సదా మోముపై చిరునవ్వులతో కనిపించిన పునీత్ అభిమానులను శోకసంద్రంలో ముంచి వెళ్ళిపోయారు. కానీ, ఆయన నవ్వు మాత్రం అభిమానుల హృదయాల్లో నిలచే ఉంది. తన సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవకే వినియోగించే ఆ మంచి మనిషి ఇక రాడని […]
Two Directors For Director Movie. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఇప్పుడు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. ‘నాటకం’ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన ఆశిష్ గాంధీ అలాంటి ఓ సస్పెన్స్ థిల్లర్ మూవీలో నటించాడు. అదే ‘డైరెక్టర్’. విశేషం ఏమంటే ఈ ‘డైరెక్టర్’ మూవీకి ఒకరు కాదు ఇద్దరు దర్శకులు. కిరణ్ పొన్నాడ, కార్తీక్ కృష్ణ సంయుక్తంగా దీనిని డైరెక్ట్ చేశారు. ఐశ్వర్యరాజ్, మరీనా, ఆంత్ర హీరోయిన్లుగా నటించిన ‘డైరెక్టర్’ మూవీని డా. నాగం […]
The Kashmir Files Movie Unit Meet Union Minister Amit Shah Today. వివేక్ రంజన్ అగ్రిహోత్రి తెరకెక్కించిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ మూవీకి సంబంధించిన చర్చే ఇవాళ సోషల్ మీడియాలో అత్యధికంగా జరుగుతోంది. బీజేపీ పాలిత ప్రాంతాలలో ఈ సినిమాకు వినోదపు పన్ను రాయితీని ప్రకటించడం కూడా చర్చనీయాంశంగా మారింది. విశేషం ఏమంటే… 1990లో కశ్మీర్ లో జరిగిన దుర్ఘటనలపై విచారణ జరిపించాలని అప్పటి సీఎం ఫరూఖ్ అబ్దుల్లా సైతం డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు […]
Bollywood King Khan Shah Rukh Khan Pathaan Movie Pics Viral. బాలీవుడ్ లో రాబోయే సినిమాలలో పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో షారూఖ్ నటిస్తున్న ‘పఠాన్’ కూడా ఒకటి. ఇందులో షారుఖ్ లుక్ గతంలోనే విడుదలైంది. ప్రస్తుతం యూనిట్ స్పెయిన్‌లో షూటింగ్ జరుపుతోంది. షారూఖ్, దీపికా, జాన్ అబ్రహం ఈ షూటింగ్ పాల్గొంటున్నారు. ఆన్ లొకేషన్ నుంచి కొన్ని పిక్స్ లీకై సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. అందులో షారుఖ్ లుక్ […]