దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్.’ ఉత్తరాదిన అప్రతిహతంగా దూసుకుపోతోంది. ‘బాహుబలి -2’ రికార్డులను అక్కడ తిరగరాయకపోయినా, తనదైన ముద్రను వేస్తోంది. తాజాగా సెకండ్ వీకెండ్ గ్రాస్ లో ఈ సినిమా సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై’, అజయ్ దేవ్ గన్ ‘తానాజీ’ చిత్రాలను క్రాస్ చేసి ఏడవ స్థానం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఐదు భాషలలో మార్చి 25న విడుదలైన ఈ సినిమా హిందీ వర్షన్ సెకండ్ వీకెండ్ లో రూ. […]
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ చిత్రం ఈ నెల 8న జనం ముందుకు రాబోతోంది. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా టిక్కెట్ రేట్లను తగ్గించినట్టుగా చిత్ర నిర్మాతలు అల్లు బాబీ, సిద్ధు ముద్ధు చెబుతున్నారు. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో రూ. 200 ప్లస్ జీఎస్టీ ఉంటుందని, సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీ తో కలిపి టిక్కెట్ ధర రూ. 150 ఉంటుందని చెబుతున్నారు. నిజానికి ఇది సినిమా రేట్లను తగ్గించడం ఎంతమాత్రం […]
ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హీరో’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా! ఏప్రిల్ 5న 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అశోక్ మీడియాతో తన కొత్త సినిమా విశేషాలను పంచుకున్నాడు. ముందుగా ‘హీరో’ ఇచ్చిన అనుభవాన్ని తలుచుకుంటూ, ”దాదాపు రెండేళ్ళ పాటు ఆ ప్రాజెక్ట్ కోసం పనిచేశాం. మొత్తానికి సంక్రాంతికి విడుదల చేసి, ఊపిరి పీల్చుకున్నాం. థియేటర్లో విడుదలైనప్పుడే కాదు ఆ తర్వాత […]
ఇప్పుడంటే పాన్ ఇండియా మూవీస్ అని సౌత్ సినిమాలు సైతం ఇతర భాషల్లోకి తెరకెక్కుతున్నాయి. కానీ, ఆ రోజుల్లో ఈ ముచ్చట అంతగా లేదు. దాంతో ఉత్తరాది హిట్ మూవీస్ దక్షిణాదికి, ఇక్కడ సక్సెస్ సాధించిన సినిమాలు నార్త్ కు ప్రయాణం కట్టి ఆ యా భాషల్లో రూపొంది అలరించేవి. అలా తమిళనాట ఘనవిజయం సాధించిన భాగ్యరాజా చిత్రం ‘ఎంగ చిన్న రాస’ సినిమా హిందీలో ‘బేటా’గా రూపొంది అనూహ్య విజయం సాధించింది. భాగ్యరాజా నటించిన చిత్రం […]
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం’కెజిఎఫ్’. 1970ల్లో కోలార్ మైన్ గోల్డ్స్ లో పనిచేసిన కార్మికుల జీవితాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాంకపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా 2018 డిసెంబర్ 20న పాన్ ఇండియా సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు దాని సీక్వెల్ ‘కెజిఎఫ్2’ ఈ […]
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటించిన పేట్రియాటిక్ మూవీస్ కు కొదవలేదు. మరీ ముఖ్యంగా ‘పరమాణు’, ‘సత్యమేవ జయతే’ చిత్రాలతో జాతీయ వాదుల మనసుల్ని ఈ యాక్షన్ హీరో బాగానే దోచుకున్నాడు. మరోసారి వారందరి మెప్పు పొందేందుకు జాన్ అబ్రహమ్ చేసిన ప్రయత్నమే ‘ఎటాక్ -1’. ఇండియాస్ ఫస్ట్ సూపర్ సోల్జర్ మూవీగా చెప్పబడుతున్న ఈ సినిమా ఏప్రిల్ 1న జనం ముందుకు వచ్చింది. సోల్జర్ అయిన అర్జున్ షేర్గిల్ టెర్రరిస్ట్ అటాక్ లో తీవ్రంగా గాయాలపాలవుతాడు. […]
సెలబ్రిటీ హోదాను సామాజిక సేవకు ఉపయోగించాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల. సమాజ హితమే కాకుండా పర్యావరణ హితమైన కార్యక్రమాల్లోనూ ఆమె చురుకుగా పాల్గొంటారు. హ్యూమన్ లైఫ్ తో పాటు వైల్డ్ లైఫ్ ను కాపాడాలనేది ఉపాసన ఆలోచన. ఈ దిశగా తన సేవలు అందిస్తున్న ఆపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ ఛైర్ పర్సన్ ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డ్ దక్కింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన […]
కింగ్ అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ది ఘోస్ట్’. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర బృందం దుబాయ్ లో కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసింది. ఈ విశేషాలను దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెబుతూ, ”ఈ షెడ్యూల్ లో హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించాం. విజువల్స్, లొకేషన్స్, […]
‘ప్రతిరోజు పండగే’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీ వాసు నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆ మధ్య విడుదలైన ‘పక్కా కమర్షియల్’ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్ టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చిందని […]
హీరోగానే కాదు… అవకాశం ఇస్తే విలన్ గానూ నటించడానికి సై అంటాడు నవీన్ చంద్ర. ఇప్పటికే పలు చిత్రాలలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించి నటుడిగా మంచి మార్కులు పొందాడు. ఏప్రిల్ 8న విడుదల కాబోతున్న ‘గని’ చిత్రంలో బాక్సర్ ఆది పాత్రను పోషిస్తున్నాడు నవీన్ చంద్ర. ఆది పాత్ర, దాని తీరుతెన్నుల గురించి నవీన్ చంద్ర బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ”బాక్సింగ్ అంటే మొదటి నుండి ఇష్టం. రైల్వేస్ లో పనిచేసే మా మావయ్య […]