The Ghost: దుబాయ్ కు బై బై చెప్పిన నాగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ది ఘోస్ట్’. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర బృందం దుబాయ్ లో కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసింది. ఈ విశేషాలను దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెబుతూ, ”ఈ షెడ్యూల్ లో హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించాం. విజువల్స్, లొకేషన్స్, అధునాతన సాంకేతికతతో లావిష్ గా గ్రాండ్ స్కేల్ లో రూపొందించాం. ఈ సినిమా యాక్షన్ మూవీస్, విజువల్ ఫీస్ట్ ను ఆస్వాదించేవారికి కొత్త అనుభవాన్ని కలిగిస్తుంది.
ముఖ్యంగా, ఎడారిలో చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోని స్టంట్ సీక్వెన్స్లలో హైలైట్ గా వుండనున్నాయి” అని అన్నారు. బుధవారం విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోందని తెలిపారు. ‘ది ఘోస్ట్’ మూవీలో నాగార్జున, సోనాల్ చౌహాన్ తో పాటు గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read
- Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
- The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న 'ది ఇండియా స్టోరీ' టీజర్
- Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
- Varanasi Update: 'వారణాసి' నుంచి బిగ్ అప్‌డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
తాజావార్తలు
-
Britain Heatwave: భారత్‌లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్‌లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్‌గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?