యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగల్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. సమ్మర్ సీజన్ లోనే మే 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ఈ సినిమా రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాగశౌర్య సూపర్ కూల్‌గా కనిపించారు. ఇప్పటికే విడుదల […]
తెలుగు ఇండియన్ ఐడిల్ ఒక్కో వీకెండ్ ఒక్కో స్పెషల్ తో జనం ముందుకు వస్తోంది. గత వారం ఎస్పీబీ స్పెషల్ తో అలరించిన సింగర్స్… ఈ వారం రెట్రో స్పెషల్ తో ఆకట్టుకున్నారు. విశేషం ఏమంటే… వారి కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్ గా థీమ్ కు తగ్గట్టుగా వున్నాయి. ఇక షో హోస్ట్ శ్రీరామచంద్ర అయితే చెక్క గుర్రాన్ని వేదిక మీదకు తీసుకొచ్చి బోలెడంత కామెడీ పండించాడు. అంతేకాదు… ఒక్కో సింగర్ ను పిలిచే ముందు… ఒక్కో […]
నిన్న మొన్నటి వరకు ట్రైలర్, సాంగ్స్‌తో ఓ మోస్తరుగా సందడి చేసిన ఆచార్యకు.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో భారీ హంగామా మొదలైంది. మెగాభిమానులతో పాటు సదరు ఆడియెన్స్ కూడా.. ఇప్పుడు ఆచార్య గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఆచార్య ట్రైలర్ యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ ను సాధించి.. టాలీవుడ్ లోనే మోస్ట్ వ్యూడ్ ట్రైలర్‌గా ఆచార్య రికార్డు క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ […]
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను నమోదు చేసిన ట్రిపుల్ ఆర్.. కేజీఎఫ్ 2 విడుదల తర్వాత కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు వారాలు దాటి.. 5వ వారంలోకి అడుగుపెట్టేసింది. దాంతో ఆర్ఆర్ఆర్ మరో రికార్డును తన పేరిట రాసుకుంది. ట్రిపుల్ ఆర్ ఏకంగా 1100 కోట్ల గ్రాస్ […]
కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన KGF చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. విడుదలైన అన్ని భాషల్లోను ఈ సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రాన్ని.. ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించాడు. దాంతో ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. వారిలో ముందుగా మాట్లాడాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ రవి […]
ఎంత మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చినా.. సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్ రూటే సపరేటు. ఈ మధ్య కొంచెం రెహమన్ పాటల సందడి తగ్గినప్పటికీ.. అతని క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదనే చెప్పాలి. అందుకు నిదర్శనమే తాజాగా వచ్చిన ఓ సాంగ్ అని చెప్పొచ్చు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న చిత్రాల్లో కోబ్రా కూడా ఒకటి. ఇందులో కెజియఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మే 25న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఆచార్యకు రంగం సిద్దమైంది. మరో ఐదారు రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది ఆచార్య. ఇప్పటికే ఈ రోజు సాయంత్రం జరగబోయే ప్రి రిలీజ్ ఈవెంట్‌తో హల్ చల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఈ ఈవెంట్‌కు చీప్ గెస్ట్‌గా ఎవరు రాబోతున్నారనేది సస్పెన్స్‌గా మారింది. ముందు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీప్ గెస్ట్‌గా రాబోతున్నారని వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో పాటు మహేష్ బాబు, […]
గత కొంతకాలంగా తమను మీడియా ఎక్కువగా టార్గెట్ చేస్తోందని జీవితా రాజశేఖర్ వాపోయారు. తమ మీద కొందరు పని కట్టుకుని తప్పుడు భావన కలిగేలా సోషల్ మీడియాలో థంబ్ నెయిల్స్ పెడుతున్నారని అన్నారు. సినిమా రంగానికి సంబంధించిన ఏ అంశామైన తమను అందులోకి లాగుతున్నారని చెప్పారు. ప్రస్తుతం అరెస్ట్ వారెంట్ కు సంబంధించి వివరణ ఇవ్వడానికి జీవిత నిరాకరించారు. కోర్టు పరిధిలో ఆ విషయం ఉన్నందున ఎక్కువ మాట్లాడలేనని అన్నారు. గతంలో తాము ఎలాంటి డబ్బులూ కోటేశ్వరరాజుకు […]
కళల కాణాచిగా పేరొందిన తెలుగు ప్రాంతాలలో తెనాలి కూడా స్థానం సంపాదించింది. ఇక ఆ ఊరి అందం చూసి ‘ఆంధ్రా ప్యారిస్’ అన్నారు ఇంగ్లీష్ జనం. సావిత్రి, జమున, జగ్గయ్య, గుమ్మడి వంటి ప్రముఖ నటీనటులు ఈ ప్రాంతంవారే! అదే నేలపైనే మధురగాయని యస్.జానకి కూడా కన్ను తెరిచారు. చిన్నప్పటి నుంచీ అందరినీ తన మధురగాత్రంతో సమ్మోహితులను చేస్తూ వచ్చారు జానకి. ఇక ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే జానకి తొలుత పాడిన సినిమా పాట మాత్రం […]
వర్ధమాన కథానాయకునిగా చిరంజీవి సాగుతున్న రోజులవి. దర్శకునిగా కోడి రామకృష్ణ తొలి ప్రయత్నం కోసం తపిస్తున్న సమయమది. వారిద్దరి కాంబినేషన్ లో ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ నిర్మించిన ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రంతో చిరంజీవి తొలిసారి తన నటజీవితంలో స్వర్ణోత్సవం చూశారు. మొదటి సినిమాతోనే ‘గోల్డెన్ జూబ్లీ’ పట్టేసిన కోడి రామకృష్ణ ఆ తరువాత మరికొన్ని స్వర్ణోత్సవాలతో ‘గోల్డెన్ జూబ్లీ డైరెక్టర్’ అనిపించుకున్నారు. ఈ సినిమాతోనే ప్రముఖ […]