Pre release Hangama : ఆచార్య అదిరింది.. రచ్చ రచ్చే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న మొన్నటి వరకు ట్రైలర్, సాంగ్స్‌తో ఓ మోస్తరుగా సందడి చేసిన ఆచార్యకు.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో భారీ హంగామా మొదలైంది. మెగాభిమానులతో పాటు సదరు ఆడియెన్స్ కూడా.. ఇప్పుడు ఆచార్య గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఆచార్య ట్రైలర్ యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ ను సాధించి.. టాలీవుడ్ లోనే మోస్ట్ వ్యూడ్ ట్రైలర్‌గా ఆచార్య రికార్డు క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ ట్రైలర్ 30 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆచార్య టీమ్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇక రీసెంట్‌గా వచ్చిన భలే భలే బంజారా సాంగ్‌కు విశేష స్పందన వస్తోంది. చిరు, చరణ్ ఈ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూ ట్యూబ్‌లో 10 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇదే కాదు మణిశర్మ సంగీతంలో ఈ సినిమా నుంచి వచ్చిన పాటలన్నీ అదరహో అనేలా ఉన్నాయి.
Watch Acharya Pre release Event Live :
Also Read
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌గా వచ్చిన లాహే లిరికల్ సాంగ్ సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ పాట నుంచి వీడియో సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఆ ప్రోమో చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇందులో చిరు స్టెప్పులకు ఫిదా అవుతున్నారు. మెగాస్టార్ తన గ్రేస్‌తో.. తనదైన శైలిలో వేసిన స్టెప్పులకు మెగా ఫ్యాన్స్ అంతా మెస్మరైజ్ అయ్యిపోతున్నారు. దాంతో ఈ పాటలో మెగాస్టార్ మరోసారి తన డ్యాన్స్‌తో కుమ్మేయడం ఖాయమంటున్నారు. మెగా స్టెప్పులకు థియేటర్లో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పొచ్చు. ఇలా ఒక్కో అప్టేడ్ అచార్య పై అంచనాలను పెంచేసేలా ఉన్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మెగాభిమానుల్లో మరింత జోష్ వచ్చింది. దాంతో ఆచార్యను థియేటర్లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్‌కు జంటగా కాజల్ అగర్వాల్ నటించగా.. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. మరి అంచనాలు పెంచేస్తున్న ఆచార్య ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!