Daily Series Mr.Pellam: మహిళల కోసం ‘ఆహా’ డైలీ సిరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daily Series Mr.Pellam: వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ శతివిధాల ప్రయత్నాలు చేస్తోంది. సినిమాలు, టాక్ షోస్, మ్యూజికల్ షోస్, కుకింగ్ షోస్, డాన్స్ షోస్ తో పాటు కామెడీ షోస్ కూడా చేస్తూ వచ్చిన ‘ఆహా’ ఇప్పుడు మహిళలను ఆకట్టుకోవడానికి డైలీ సిరీస్‌ను కూడా మొదలు పెట్టింది. టీవీ డ్రామాలను ఇష్టపడే మహిళలను తమ వైపు తిప్పుకోవడానికి ‘మిస్టర్ పెళ్ళాం’ పేరుతో డైలీ తెలుగు సీరీస్ అందిస్తోంది. ఈ సిరీస్ ను నవంబర్ 28 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారం చేస్తూ వస్తోంది.
Arun Vijay: ఓరి దేవుడో… వాటికి ‘ఆక్రోశం’ తోడైందిగా!
Also Read
సింగిల్ డౌన్ లోడ్ కన్వినెన్స్ తో ఈ సిరీస్ అందిస్తున్నట్లు ఆహా సి.ఇ.వో అజిత్ ఠాగూర్ చెబుతున్నారు. ఈ డెయిలీ సిరీస్ లో పూజా మూర్తి, అమర్ దీప్, సోనియా ముఖ్య పాత్రధారులు. పెళ్ళి కోసం కలలు కంటూ తనలాగే ప్రేమించే భర్త కోసం కలలు కనే ఓ అమ్మాయి, ధనవంతురాలిని పెళ్ళి చేసుకుని లైఫ్ లో సెటిల్ కావాలనుకునే అబ్బాయి, డబ్బుకంటే ప్రేమను కోరుకునే మరో అమ్మాయి… ఈ ముగ్గురి మధ్య నడిసే కథే ఈ డైలీ సిరీస్. ‘కార్తీక దీపం’ సీరియల్ తీసిన గగన్ టెలీ షో ఈ ‘మిస్టర్ పెళ్ళాం’ను తీస్తుండటం విశేషం.
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!