హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. తను మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ, ఐదు క్యాలిటీస్ కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సెర్చ్ చేయడం, తన మ్యాచస్ కోసం పేరెంట్స్ కూడా విసిగిపోవడం వంటి కథాంశంతో ఈ […]
విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా జులై 31న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాతో సాలిడ్ హిట్ అనుడుకుంటాడని విజయ్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వారిని మరోసారి నిరాశపరిచాడు […]
కెజీయఫ్ సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్. తన నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోను ఉంది. కెజీయఫ్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు యష్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక.. ఈ సినిమాలో కూడా యష్ పవర్ […]
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో సినిమా వస్తున్నా సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్ లో 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ లో ఒకటైన సన్ పిచర్స్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. దీపికా పాడుకొనే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. Also Read : Bollywood […]
బీటౌన్‌లో స్టార్ సన్సే కాదు డాటర్స్ హవా కూడా కంటిన్యూ అవుతోంది. ఈ ఏడాది ముగ్గురు యంగ్ అండ్ జెన్ జెడ్ బ్యూటీలు తమ లక్ టెస్ట్ చేసుకునేందుకు బాలీవుడ్ తెరంగేట్రం చేశారు. రవీనా టాండన్ తనయ రాషా తడానీ అజయ్ దేవగన్ సపోర్టుతో ఆజాద్ ఫిల్మ్‌తో తెరంగేట్రం చేసింది. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర పల్టీ కొట్టింది. ఓ స్పెషల్ సాంగ్‌లో మాత్రం రాషా ఇరగదీసి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే టాలెంటైతే ప్రదర్శించింది. Also Read : Rajasaab […]
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది. […]
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ గా కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మిశ్రమ స్పందన రాబట్టింది. కానీ భారీ హైప్ కారణంగా భారీ వసూళ్లు రాబట్టింది. తమిళనాడు మొదటి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం కూలీ థియేటర్స్ లో రన్ అవుతోంది. ఈ లోగా సూపర్ స్టార్ నెక్ట్స్ సినిమా ఏంటనే క్యూరియాసీటి నెలకొంది. ఇప్పటికే వెట్టయాన్ డైరెక్టర్ […]
భారతీయ సినిమాకు 50 సంవత్సరాలు అగ్ర కథానాయకుడిగా అందించిన సేవకు గాను నందమూరి బాలకృష్ణకు ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, UK గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు కేవలం అపూర్వమైన సినీ ప్రయాణానికి మాత్రమే కాదు, అంకితభావం, క్రమశిక్షణ, మరియు సమాజానికి బాలయ్య చేస్తున్న సేవకు లభించిన నిదర్శనం. ఐదు దశాబ్దాల బాలయ్య అద్భుతమైన ప్రయాణానికి అద్దం పట్టే ఈ ప్రపంచస్థాయి గౌరవం కేవలం నందమూరి కుటుంబానికి కాదు తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణం. భవిష్యత్తులో […]
టాలీవుడ్లోనే కాదూ శాండిల్ వుడ్లో కూడా భారీ ప్రాజెక్టులు వాయిదాల పర్వం మొదలు పెట్టేశాయి. ఇప్పటికే కేడీ ద డెవిల్ పాన్ ఇండియా ఫిల్మ్ పలుమార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. శాండిల్ వుడ్ పాన్ ఇండియా బాట పట్టాక చెప్పిన టైంకి సినిమాలను తీసుకు వచ్చే పద్దతికి మంగళం పాడేసినట్లే కనిపిస్తోంది. ధ్రువ్ సర్జా హీరోగా వస్తోన్న పాన్ ఇండియా ఫిల్మ్ కెడీ ద డెవిల్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఏప్రిల్ నుండి మేకి […]