టాలీవుడ్లోనే కాదూ శాండిల్ వుడ్లో కూడా భారీ ప్రాజెక్టులు వాయిదాల పర్వం మొదలు పెట్టేశాయి. ఇప్పటికే కేడీ ద డెవిల్ పాన్ ఇండియా ఫిల్మ్ పలుమార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. శాండిల్ వుడ్ పాన్ ఇండియా బాట పట్టాక చెప్పిన టైంకి సినిమాలను తీసుకు వచ్చే పద్దతికి మంగళం పాడేసినట్లే కనిపిస్తోంది. ధ్రువ్ సర్జా హీరోగా వస్తోన్న పాన్ ఇండియా ఫిల్మ్ కెడీ ద డెవిల్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఏప్రిల్ నుండి మేకి […]
70 ప్లస్ అయితే ఏంటీ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్నారు మెగాస్టార్. రీసెంట్లీ బర్త్ డే జరుపుకున్న ఈ స్టార్ యంగ్ హీరోలకు పోటీగా జోరు చూపిస్తున్నారు. ఈ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చానేమో నెక్ట్స్ ఇయర్ బాక్సాఫీసు రప్పాడించేస్తానంటున్నారు. అందుకే ముగ్గురు దర్శకుల్ని డిఫరెంట్ జోనర్లను లైన్లో పెట్టేశారు. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ విశ్వంభర షూటింగ్‌కు ఇప్పటికే గుమ్మడికాయ కొట్టేశారు. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తుంది […]
తమిళ స్టార్ హీరో విజయ్ పై ఆయన మాజీ PRO షాకింగ్ కామెంట్స్ చేసారు. విజయ్ కి కనీస మర్యాద కూడా ఉండదని అన్నారు. అసలు వీరిద్దరి విషయంలో అసలేం జరిగిందంటే… తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా SS రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి సంచలన విజయం సాధించిన తర్వాత తమిళ పరిశ్రమ కూడా అలాంటి సినిమా తీయాలని భావించింది. ఈ నేపధ్యంలో కత్తి వంటి సూపర్ హిట్ చేసిన విజయ్ బాహుబలి లాంటి […]
కోలీవుడ్‌లో ఓ వైపు స్టార్స్ జోడీలు విడిపోతుంటే మరో వైపు సరికొత్త ప్రేమ కథలు బయటకు వస్తున్నాయి. ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందంటూ రూమర్ గట్టిగానే వినిపించింది. ఇద్దరూ ఔనని చెప్పలేదు కాదని అనలేదు. ఇక కోలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లో ఒకరైన విశాల్ సోలో లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నాడు. నటి సాయి ధన్సికతో త్వరలో ఏడడుగులు వేయబోతున్నట్లు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశాడు విశాల్. Also Read : Film News […]
రీ రిలీజ్లో సనమ్ తేరీ కసమ్ ఊహించని హిట్ అందుకోవడంతో ఆ హోప్‌తో నెక్ట్స్ కూడా రొమాంటిక్ ఫిల్మ్ రెడీ చేస్తన్నాడు హర్షవర్థణ్ రాణే. కర్ణాటకలో అనుష్క ఘాటీని రిలీజ్ చేసే బాధ్యతను తీసుకున్నారు రాకీ భాయ్ మదర్. ఖైదీ2 మరింత వాయిదా పడుతున్న నేపథ్యంలో కార్తీ మరో దర్శకుడ్ని లైన్లో పెట్టాడు. వీటి ఫుల్ డిటైల్స్ మీకోసం… Tollywood : అనుష్క- క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కుతోన్న ఫిల్మ్ ఘాటీ. విక్రమ్ ప్రభు కీ రోల్ […]
పుష్ప సిరీస్ వల్ల తనకేం ఒరిగింది లేదని అన్న ఫహాద్ ఫజిల్ మళ్లీ ఇటు వైపుగా ప్రయత్నాలు చేసినట్లు కనబడలేదు. ఎనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ కూడా ఉందో లేదో క్లారిటీ లేదు. కోలీవుడ్‌లోనూ తన మార్క్ క్రియేట్ చేశాడు. ఇక ఫ్రూవ్ చేసుకోవాల్సింది బాలీవుడ్లోనే. గత ఏడాదే బీటౌన్ ఎంట్రీ జరగబోతుందని న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో మూవీ ఉండబోతోందని, త్రిప్తి దిమ్రీ హీరోయిన్ అని టాక్ వచ్చింది. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ కాలేదు. […]
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్. హారర్ కామెడీ చిత్రాలతో భారీ హిట్స్ కొట్టేసి.. వాటికి ఇన్ స్టాల్మెంట్ చిత్రాలను తీసుకు వస్తుంది. స్త్రీతో మొదలైన ఈ యూనివర్శ్.. ప్రజెంట్ థమ దగ్గరకు వచ్చింది. ఇప్పటి వరకు ఫోర్ ఇన్ స్టాల్ మెంట్ మూవీస్ వస్తే వేటికవే సూపర్ డూపర్ హిట్స్. వీటిల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్త్రీ2. నియర్లీ 800 కోట్లను కొల్లగొట్టింది. థమాకు పెద్ద టార్గెట్టే ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో […]
టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ పేరుతో స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాలను మరోసారి థియేటర్స్ లో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్ లో ఈట్రెండ్ ఓ రేంజ్ లో జరిగింది. మురారి, సింహాద్రి, పోకిరి, చెన్నకేశవరెడ్డి, సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి సినిమాలు భారీ వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా కూడా నిలిచాయి. కానీ ఇదంతా ఒకప్పుడు. ఒకరిని చూసి ఒకరు రీరిలీజ్ ట్రెండ్ కానీ క్యాష్ చేసుకుందామనుకున్నారు. అక్కడే తేడా వచ్చింది. […]
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భాను భోగవరపు అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రాక్ తర్వాత ఆ స్థాయి హిట్ కొట్టేలా ఉన్నాడు రవితేజ అనే కామెంట్స్ వినిపించాయి. […]