Rajasaab : రాజాసాబ్ రచ్చ ముగిసింది.. షూటింగ్ షురూ అయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది.
Also Read : Rajinikanth : టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఫిక్స్?
Also Read
ఇటీవల జరిగిన షూటింగ్స్ బంద్ కారణంగా రాజాసాబ్ షూటింగ్ ఆగింది. కొద్దీ రోజుల క్రితం బంద్ ముగియడంతో పెండింగ్ లో ఉన్న సినిమాలు అన్ని షూటింగ్స్ స్టార్ట్ చేసాయి. కానీ రాజాసాబ్ షూటింగ్ స్టార్ట్ కాలేదు. బంద్ సమయంలో ఫెడరేషన్ కు రాజాసాబ్ నిర్మాతకు మధ్య తకరారు నడించింది. దాంతో విశ్వ ప్రసాద్ సినిమా కు వచ్చేది లేదని భీష్మించుకూచున్నారు వర్క్సర్స్. ఈ నేపధ్యంలో ఈ సమస్యపై ఇరు వర్గాలు కూర్చుని చర్చించి పరిష్కరించుకున్నాయి. ఈ రోజు రాజాసాబ్ షూటింగ్ షురూ చేసారు. హైదరాబాద్ లోని అజీజ్ నగర్ PMF స్టూడియో లో షూట్ స్టార్ట్ చేసారు. 3-4 రోజుల ప్యాచ్ వర్క్ తో టాకీ పూర్తి అవుతుంది. మూడు సాంగ్స్, ఒక ఫైట్ షూట్ బ్యాలన్స్ ఉంది. చక చక షూటింగ్ చేసేసి డిసెంబరు మొదటి వారానికి ఫస్ట్ కాపీ రెడీ చెయ్యాలనేది యూనిట్ ప్లాన్ ఇక ముందు నుండి అనుకున్నట్టు రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా రిలీజ్ కాబోతుంది.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!