ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా కొత్త సినిమాటిక్ యూనివర్స్ యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే తక్కువే. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక చాఫ్టర్ 1’ నేడు […]
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది. […]
ఈ ఆగస్టు14న మల్టీస్టారర్ మూవీస్ కూలీ, వార్2 చిత్రాలు బాక్సాఫీస్ వార్‌కు దిగాయి. రెండూ మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకున్నా.. సీనియర్ హీరోలకు పట్టం కట్టారు సౌత్ అండ్ నార్త్ ఆడియన్స్. కానీ ఈ టూ బిగ్ బడ్జెట్ చిత్రాలతో పోటీ పడిన మరో టాలీవుడ్ ఇండస్ట్రీ.. అదేనండీ బెంగాలీ మూవీ ధూమకేతు రిజల్ట్ ఏంటీ..? బొమ్మ హిట్టైందా అంటే యస్.. మామూలు హిట్ కాదు.. బ్లాక్ బస్టర్ హిట్. ఈ ఏడాది బెంగాల్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా […]
చైల్ట్ ఆర్టిస్టు నుండి హీరోగా మారిన తేజా సజ్జా హనుమాన్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు . జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాదించి టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్‌ను షేక్ చేసింది. అదే జోష్ లో మరో పాన్ ఇండియా సినిమాను లైన్ లో పెట్టాడు తేజసజ్జ. ఈగల్ ఫెమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా చేస్తున్న […]
టాలీవుడ్ సినిమాకు రెండు తెలుగు స్టేట్స్ తో పాటు సమానంగా వసూళ్లు రాబట్టే ప్లేస్ అంటే ఓవర్సీస్ అనే చెప్పాలి. కొన్ని సినిమాలైతే తెలుగు స్టేట్స్ ని మించి భారీ వసూళ్లు ఓవర్సీస్ లో రాబట్టిన రోజులు ఉన్నాయి. ఇక స్టార్ హీరోలకు ఇండియాన్ మార్కెట్ తో పాటు ఓవర్సీస్ వసూళ్లు కూడా చాలా ముఖ్యం. నార్త్ అమెరికాలో మిలియన్ వసూళ్లు వస్తుంటాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే మిలియన్ కలెక్షన్స్ రాబట్టి మేజర్ కాంట్రిబ్యూట్ చేస్తుంటాయి. […]
టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెన్నై భామ అయిన నివేదా పేతురాజ్ ”మెంటల్ మదిలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా.. రామ్ తో రెడ్, అల్లు అర్జున్ తో అల వైకుంఠపురం, చిత్రలహరి, ధమ్కీ వంటి సినిమలతో హిట్స్ అందుకుంది. కానీ ఎందుకనో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకోలేకపోయింది నేవేత. Also Read : Mollywood : మోహన్ లాల్ […]
ఇక మాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ ను తన పేరుతో రాసుకున్న మోహన్ లాల్ ఇటీవల తుడరమ్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు హృదయపూర్వం అనే మరో ఫ్యామిలీ డ్రామాతో ఓనమ్ సీజన్లోనే బరిలోకి దిగుతున్నారు. నేడు హృదయ పూర్వం రిలీజ్ వరల్డ్ వైడ్ గ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే డబుల్ మూవీస్‌తో, డబుల్ హండ్రెడ్ క్రోర్ చిత్రాలను దింపిన లాలట్టన్.. మరో హ్యాట్రిక్ హిట్ అందుకుంటారేమో చూడాలి. Also Read : PEDDI : ‘పెద్ది’.. రామ్ చరణ్ […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ […]
2025 చివరి నాలుగు నెలల్లో ఇండియన్ సినిమాలకు మేజర్ టెస్ట్ రాబోతోంది. వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టే సినిమా లేదనేది ఇప్పుడు ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే War 2, Coolie లాంటి హైప్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసినంత మాజిక్ చేయలేకపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి కాంతారా Chapter 1, రణవీర్ సింగ్ ధురంధర్, యష్ రాజ్ ఫిల్మ్స్ వారి అల్ఫాపైనే ఉంది. Kantara – […]