-
Star Hero : స్టార్ హీరో స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్
కోలీవుడ్‌లో ఎక్స్ పరిమెంట్స్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ విక్రమ్. సినిమాపై పిచ్చి, ఫ్యాషన్‌తో ఎలాంటి ప్రయోగాలకైనా రెడీ అయిపోతుంటాడు. కానీ సమ్ టైమ్స్ అవి శాడిస్పాక్షన్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాయి కానీ గల్లాపెట్టి నింపలేకపోతున్నాయి. ఆ మధ్య వచ్చిన ఐ, తంగలాన్ వరకు సేమ్ రిజల్ట్. సోలో హీరోగా హిట్ చూసి చాలా కాలమే అయ్యింది చియాన్‌కు. పొన్నియన్ సెల్వన్ భారీ సక్సెస్… తన కో హీరోలతో షేర్ చేసుకున్నాడు వర్సటైల్ యాక్టర్. Also Read : Balayya : […] -
Bhagyashri Borse : ఈ ఏడాదైనా భాగ్యశ్రీ ఖాతాలో హిట్ పడేనా..?
గ్లామర్, ఫెర్ఫామెన్స్ చూపిస్తున్నా భాగ్యశ్రీ బోర్సేకు హిట్ భాగ్యం దక్కడం లేదు. మిస్టర్ బచ్చన్‌లో నడుమ అందాలతో కుర్రకారును గిలిగింతలు పెట్టి ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారింది ఈ ముంబయి భామ. ఈ గ్లామర్ షోతో మేడమ్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారంతా.. నిజంగా చేసిన సినిమాల్లో ఒక్కటి హిట్ పడినా అలాగే అయ్యేదేమో కానీ.. బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు ఎక్కడా అడుగుపెట్టినా విజయ లక్ష్మీ.. ఈ మహాలక్ష్మీపై కటాక్షం చూపించడం లేదు. Also […] -
Peddi : ఏంది ‘పెద్ది’ ఇది.. ఇలా అయితే ఎలా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ది చిత్రం గురించి జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. జూన్‌కి వాయిదా పడింది. కానీ, డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు మేకర్స్. దీంతో పెద్ది రిలీజ్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. స్పెషల్ సాంగ్‌తో పాటు ప్యాచ్ వర్క్ పెండింగ్‌లో ఉంది. దానికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవుతోంది. అసలు.. […] -
Balayya : బాలయ్య–కొరటాల కాంబోపై క్రేజీ బజ్.. మాస్ విధ్వంసమే
ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఒకటే వార్త వినిపిస్తోంది. మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ కాబోతుందనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న బాలయ్య ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ – బాలయ్య కాంబోలో ఓ సినిమా రాబోతుంది. Also Read : May 1 Releases […] -
May 1 Releases : పెద్ది పోస్ట్ పోన్.. మేడే కోసం క్యూ కట్టిన సినిమాలు
ఈ సమ్మర్ కూడా బోసిపోతుంది. ప్యారడైజ్, లెనిన్ తర్వాత పెద్ది ఇలా వరుసగా పోస్ట్ పోన్ అయ్యాయి. ముఖ్యంగా హై ఆక్టైన్ మూవీ పెద్ది వాయిదా ఫ్యాన్స్‌ను కొంత నిరాశ పరిచింది. కానీ టాలీవుడ్ ఫిల్మ్ గాయపడ్డ సింహం ఊపిరి పీల్చుకుంది. పెద్ది రాకపోవడంతో మే1న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. చరణ్- బుచ్చి ఫిల్మ్ డిలే.. తరుణ్ భాస్కర్ సినిమాకు కలిసొచ్చింది. కానీ పెద్ది వాయిదా.. టాలీవుడ్ కన్నా పొరుగు ఇండస్ట్రీలకు ప్లస్‌గా మారబోతుంది. Also […] -
NBK : యంగ్ డైరెక్టర్స్ ఫోకస్ అంతా ప్రజెంట్ బాలకృష్ణపైనే
యంగ్ డైరెక్టర్స్ ఫోకస్ అంతా ప్రజెంట్ బాలకృష్ణపైనే పడినట్లుంది. గోపీచంద్ మలినేని తర్వాత బాలయ్యతో వర్క్ చేసేందుకు క్యూ కడుతున్నారు. వివేక్ ఆత్రేయ, విజయ్ కనక మేడల, వశిష్ట వరకు పలువురు పేర్లు వినిపించాయి. కానీ వివేక్ ఆత్రేయకు గాడ్ ఆఫ్ మాసెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. వివేక్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చి ఓకే చెప్పారట బాలకృష్ణ. నానికి సరిపోదా శనివారంతో హిట్టిచ్చిన వివేక్ ఆత్రేయ.. ఆ తర్వాత తెలుగు హీరోలను కాదని తమిళ స్టార్స్ […] -
Tollywood : రిలీజయ్యాక ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేస్తోన్న హీరోస్
సినిమాకు ముందు పీక్స్ ప్రమోషన్స్ చేసి.. రిలీజయ్యాక.. రిజల్ట్ ఎలా ఉన్నా ప్రచారాలను లైట్ తీసుకుంటారు. మహా అయితే సక్సెస్ మీట్ లేదా థాంక్స్ మీట్ నిర్వహించి సైలెంట్ అయిపోతారు. ఇప్పటి వరకు ఇదే ట్రెండ్ నడుస్తోంది. కానీ ఈ మూస ధోరణికి స్వస్తి పలికేస్తున్నారు మన హీరోలు. రిలీజ్ తర్వాత స్ట్రాంగ్ ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. థియేటర్స్‌కు ఫుట్ ఫాల్స్ పెంచేందుకు స్ట్రాటజికల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అవి సినిమాకు ప్లస్ అవుతున్నాయి కూడా. రీసెంట్లీ వచ్చిన […] -
Mrunal Thakur : చుంకీ పాండేకు భార్యగా నటించడంపై మృణాల్ అసంతృప్తి
ఈ మధ్యకాలంలో మరో హీరోయిన్‌పై పుట్టుకురానన్ని గాసిప్స్ మృణాల్ ఠాకూర్‌పై వచ్చాయి. డేటింగ్ వార్తల నుండి ఆ మూవీలో నుండి క్విటయ్యిందట, ఈ మూవీలో ఫిక్సైందట రూమర్స్ వచ్చాయి. ఇటు కెరీర్ కూడా సక్సెస్ ట్రాక్ తప్పడంతో ఈ వార్తలతోనే లైమ్ లైట్లో నిలిచింది సీతామహాలక్ష్మీ. డేటింగ్.. నథింగ్ అని చెబుతున్నా వీటికి ఎండ్ కార్డ్ పడటం లేదు. తాజాగా మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది డెకాయిట్ బ్యూటీ. Also Read : Peddi : రామ్ చరణ్ […] -
Ghattamaneni Family : ఘట్టమనేని మూడో తరంలో స్టార్ అయ్యేదెవరు?
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘సూపర్ స్టార్’ అనే పదానికి నిలువెత్తు రూపం కృష్ణ. ఆయన వారసత్వాన్ని సెకండ్ జనరేషన్లో మహేశ్ బాబు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. కానీ రమేశ్ బాబు 15 సినిమాల్లో నటించినా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. మంజుల కూడా నటిగా కంటే నిర్మాతగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ‘ఘట్టమనేని మూడో తరం’ పైనే ఉంది. ఈ తరంలో అందరూ నటీనటులుగానే వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతున్నారు. రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ […] -
Kangana Ranaut : కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో ప్రేమ.. క్లారిటీ ఇచ్చిన కంగనా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ ఎంపీ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో కంగనా ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్లు గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా ఈ వార్తలపై స్పందిస్తూ తనదైన శైలిలో ఘాటుగా సమాధానమిచ్చారు. Also […]
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!