-
PEDDI : ‘పెద్ది’ జూన్ నెలాఖరున రిలీజ్ ఫిక్స్..
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. అయితే ఈ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతునే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ భారీ బడ్జెట్ స్పోర్ట్స్ డ్రామా రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఏప్రిల్ 30న ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా.. […] -
Drishyam 3 : చిక్కుల్లో మోహన్ లాల్-జీతూ జోసెఫ్ దృశ్యం – 3.. రిలీజ్ డౌట్?
మలయాళ వెండితెరపై సంచలనం సృష్టించిన ‘దృశ్యం’ సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సిరీస్ సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడవ భాగం ‘దృశ్యం 3’ కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే చట్టపరమైన చిక్కుల్లో పడటం ఇప్పుడు కేరళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాను నిర్మిస్తున్న ఆశీర్వాద్ సినిమాస్ సంస్థ గతంలో ప్రముఖ […] -
NBK 112 : ‘బాలయ్య-కొరటాల’ మాస్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్
నందమూరి అభిమానులకు అసలైన పూనకాలు తెప్పించే వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ మరియు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ చిత్రం పట్టాలెక్కబోతోంది. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మే 1వ తేదీన పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం […] -
Nithiin : నితిన్ – సితార ఎంటర్టైన్మెంట్స్ – డెబ్యూ డైరెక్టర్స్
యంగ్ హీరో నితిన్ వరుస ప్లాపులతో బాగా వెనుకబడిపోయాడు. బీష్మ తర్వాత సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. దాంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్ మరొక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సోము, నర్రి అనే ఇద్దరు డెబ్యూ డైరెక్టర్లు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగులోకి […] -
Atlee : వాట్ ఎబౌట్ అట్లీ.. మళ్లీ సౌత్ హీరో వెంటపడతాడా..? బాలీవుడ్ హీరోని ఫిక్స్ చేశాడా…?
బన్నీ గత పుట్టిన రోజుకు అట్లీ మూవీని ఎనౌన్స్ చేశాడు. ఈ ఏడాది పుట్టిన రోజుకు ఆ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేశాడు. నెక్ట్స్ ఇయర్ బర్త్ డేకైనా మూవీ రిలీజ్ అవుతుందే లేదో తెలియదు కానీ.. ఐకాన్ స్టార్ మాత్రం రాకా తర్వాత భారీ లైనప్ రెడీ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ లోకేశ్ కనగరాజ్‌తో 23 వెంచర్ సెట్ చేసిన బన్నీ.. మలయాళ హీరో కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సందీప్ రెడ్డి […] -
NBK111 : బాలయ్య – గోపించంద్ మలినేని – తమన్ ఈసారి సౌండ్ అదిరిపోద్ది!
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో 111వ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి మాస్ జాతర చేయడానికి సిద్ధమవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అఖండ మొదలుకొని అఖండ 2 వరకు.. బాలయ్య అంటే బాక్సులు బద్దలయ్యే మ్యూజిక్ ఇస్తున్న తమన్.. మరోసారి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రెండు పవర్ఫుల్ ట్యూన్స్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. […] -
Tollywood – Bollywood : బాలీవుడ్ హీరోలతో టాలీవుడ్ డైరెక్టర్స్
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి, చందూమొండేటి బాలీవుడ్ ఫ్లాప్ హీరోల వెంటపడుతున్నారు. వారిసు బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత వంశీపైడిపల్లి ఓ కథను సిద్దం చేసి రజనీకాంత్, సూర్యకు వినిపించాడు. తమిళ హీరోలు కాదనడంతో అమీర్ ఖాన్ దగ్గరకు ఈ స్క్రిప్ట్ చేరింది. కానీ చివరకు సల్మాన్ ఖాన్ యస్ చెప్పడంతో.. రీసెంట్లీ మూవీ పట్టాలెక్కింది. నయనతార హీరోయిన్గా ఫిక్సైన ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న కండల వీరుడు […] -
Ranveer Singh : దీపికాకు పూర్తి ఆపోజిట్‌గా వ్యవహరిస్తున్న రణవీర్ సింగ్
ధురంధర్2 రిలీజై నెల రోజులౌతున్నా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తూనే ఉంద. నియర్లీ 1800 కోట్లకు చేరువలో ఉన్న ఈ ఫిల్మ్ పుష్ప2, బాహుబలి2 రికార్డ్స్ గల్లంతు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ విజయం రణవీర్‌లో చాలానే మార్పులు తెచ్చింది. తను తెలిసో తెలియకో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. గతంలో కన్నడిగులతో నెలకొన్న వివాదాన్ని క్లోజ్ చేశాడు రణవీర్. గోవాలో ఇటీవల జరిగిన ఇఫీ వేడుకల్లో రిషబ్ శెట్టిని ప్రశంసించే క్రమంలో పంజర్లీ దేవతను […] -
DHANUSH : యంగ్ దర్శకుల చూపు ధనుష్ వైపు..
కోలీవుడ్‌లో జెట్ స్పీడ్‌తో సినిమాలు చేసే హీరో ఎవరంటే ధనుష్. ఒక ప్రాజెక్ట్‌కు గుమ్మడికాయ కొట్టేసేలోపు రెండు మూడు సెట్ చేస్తుంటాడు. మినిమం త్రీ,ఫోర్ మంత్స్‌లో షూట్ కంప్లీట్ చేసేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంటాడు. భారీ ప్రయోగాలు జోలికి వెళ్లకుండా.. కంఫ్టర్ జోన్లో మూవీస్ చేస్తూ ఇటు నిర్మాతలు, అటు దర్శకులకు ఫ్రెండ్లీ హీరో అయ్యాడు. అందుకే మిగిలిన హీరోలతో పోల్చుకుంటే అతడి లైనప్ డిఫరెంట్. ధనుష్ స్పీడే యంగ్ దర్శకులకు వరమైంది. ఓ హిట్ పడగానే […] -
AK47 : ఆదర్శ కుటుంబం’ టీమ్ నుంచి వెదొలగిన హర్షవర్ధన్ రమేశ్వర్.
విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి దగ్గుబాటి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మొదట అనుకున్న హర్షవర్ధన్ రమేశ్వర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. మరి క్రియేటివ్ డిఫరెన్స్ వలన బయటకు వచ్చారా లేదా […]
తాజావార్తలు
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!