నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆగస్టు 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచుకుంది. కాగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న […]
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్. అయాన్‌కు సంబంధించి పలు వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయాన్ అల్లరి ఓ రేంజ్ లో ఉంటుంది. ఆ మధ్య బన్ని, అయాన్ వీడియో ఒకటి హల్ చల్ చేసింది. అలవైకుంఠపురం టైమ్ లో స్కూల్ డుమ్మా కొట్టి షూటింగ్ కి వెళ్లి ఇది మా తాత సినిమా అని అయాన్ చెప్పిన డైలాగులు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. Also Read: Surya: […]
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా దసరా కానుక అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే […]
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలతో యమా బిజీగా వున్నరు. ప్రతుతం ‘విదాముయార్చి’ సినిమాలో మగిళ్ తిరుమనేని దర్శకత్వంలో నటిస్తున్నాడుఅజిత్. దింతో పాటుగా‘ గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే మరో చిత్రంలో కూడా పాల్గొంటున్నాడు అజిత్. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా రానున్న ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ […]
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. గతేడాది నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు భారీ విజయం సాధించాయి. దాంతో పాటుగా చిత్ర దర్శకులకు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం తెచ్చిపెట్టాయి ఆ రెండు సినిమాలు. ఆ జోష్ లోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ కుర్ర హీరో. నానితో దసరా సినిమాను తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నాని […]
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘తంగలాన్’. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించారు. హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రానున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్ ను పెంచుతున్నాయి. కాగా, తంగలాన్ ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న ప్రేక్షుకుల ముందుకు రానుంది . ఈ క్రమంలోనే […]
మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ రిలీజ్ కు రెడీ గా వుంది. ఈ లోగా తరువాత సినిమాను ట్రాక్ ఎక్కించే పనిలో బిజీ గా వున్నాడు రవితేజ. ఓ సినిమా పూర్తవగానే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు మాస్ రాజ. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 75వ సినిమా సెట్స్‌పై ఉంది. భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర […]
శుక్రవారం వచ్చిందంటే టాలీవుడ్ లో చిన్న,పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇటీవల కాలంలో చిన్న సినిమాల హావ కాస్త పెరిగిందనే చెప్పాలి. అందుకు కారణం లేకపోలేదు. థియేటర్లో రిలీజ్ అయితేనే డిజిటల్ రైట్స్ కొనుగోలు చేస్తామని ఓటీటీ సంస్థలు కండిషన్ పెడుతుండడంతో ప్రతి సినిమాకు థియేటర్ రిలీజ్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఈ ఆగస్టు సెకండ్ వీక్ లో స్ట్రయిట్, డబ్బింగ్ రిలీజ్ సినిమాలు థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోన్నాయి. Also Reda: Sandal […]
కేరళలోని వయనాడ్ జిల్లాలో వరదలు కారణంగా కొండచరియలు విరిగి పడి వందల మంది చనిపోగా వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగానే వారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఈ విషాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువరు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు వయనాడ్ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వయనాడ్ బాధితులకు తమ వంతు సాయం చేసేందుకు […]
శాండిల్ వుడ్ లో 2020లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన చిత్రం ‘నాను మత్తు గుండా’. శ్రీనివాస్ తిమ్మయ్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరెకెక్కింది. ఒక ఆటో డ్రైవర్ , గుండా అనే ఒక కుక్కను అనుకుండా పెంచుకోవడం అతని భార్య కవితకు అసూయను కలిగిస్తుంది. ఈ ముగ్గురి జీవితాలు ఒకదానికొకటి ముడిపెట్టి ప్రేక్షకుల హృదయాన్ని కదిలించే విధంగా ఈ సినిమాను నిర్మించారు. ఎటువంటి అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ తర్వాత […]