నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలతో పాటు సినీ సెలబ్రిటీల అప్రిషియేషన్స్ కూడా అందుకుంటోంది ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా. సూపర్ స్టార్ మహేష్‌తో పాటు దర్శకధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్ సుకుమార్ సహా హీరో నాని, డైరెక్టర్ […]
దేవర సినిమా నుండి రిలీజైన రెండు పాటలు కాపీ మ్యూజిక్ ఆరోపణలు ఎదుర్కొన్నాయి. అనిరుద్ సంగీత సారథ్యంలో ఇటీవల విడుదలైన ‘చుట్టమల్లే..’ పాట అయితే వేరే లెవల్ ట్రోలింగ్‌కు గురైంది. ఇప్పుడు అదే పాట సరికొత్త రికార్డును నాంది పలికింది. చుట్టమల్లే.. సాంగ్ ఇప్పుడు ఏకంగా 80 మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుంది. లిరికల్ సాంగ్స్ వ్యూస్ పరంగా అత్యధిక వ్యూస్ సాధించి రెండో స్థానంలో దేవర సెకండ్ సాంగ్ నిలిచింది. Also Read : Rebal Star: కల్కి […]
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కల్కి పాత్రలో రెబల్ స్టార్ ని చూసిన ప్రేక్షకులు థియేటర్ లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. జూన్ 27 విడుదలాన కల్కి ఇప్పటికి విజయవంతంగా ధియేటర్లలో […]
భారతీయ చలనచిత్ర రంగంలో అతిలోక సుందరి అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే ఓకే ఒక పేరు శ్రీదేవి. శ్రీదేవి 1963 లో ఆగస్టు 13న ప్రస్తుత తమిళనాడులోని శివకాశి సమీపంలోని మీనంపాటి గ్రామంలో అయ్యప్పన్ మరియు రాజేశ్వరి దంపతులకు శ్రీ అమ్మ యంగేర్ అయ్యప్పన్‌గా జన్మించారు. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తితో కేవలం 4 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘కంధన్ కరుణై’ అనే తమిళ సినిమాలో నటించారు. Also Read: Tollywood: ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న చైతు […]
డిఫరెంట్ కంటెంట్లతో వరుసగా సినిమాలు చేస్తూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టాలీవుడ్లో తన ముద్రను వేస్తోంది. కొత్త వారితో ప్రయోగాలు చేయడంలోనూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ ముందుంటారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అయితే ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ క్రేజీ చిత్రానికి సంబంధించి ఇచ్చిన అప్డేట్ అందరినీ ఆకట్టుకుంది. Also Read : Devara: తారక్ ఫ్యాన్స్.. ఆగస్టు 15న దేవర స్పెషల్ వీడియో వస్తోంది.. […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవర. ఈ సినిమాపై అంచనాలు పీక్ స్టేజ్‌లో ఉన్నాయి. . ఇక సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది దేవర. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దేవర రెండు భాగాలుగా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో కన్నా నార్త్ బెల్ట్ లో రికార్డు కలెక్షన్స్ వసూలుచేసింది. పుష్పకు కొనసాగింపుగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప -2. బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట […]
డబుల్ ఇస్మార్ట్ మరో రెండు రోజుల్లో రిలీజ్ కు రెడీ గా ఉంది. కానీ ఇప్పటికి లైగర్ నష్టాల వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుందా అన్న సందేహం వస్తోంది. దాదాపు రెండు వారాల క్రితం మొదలైన పంచాయతీ డైలీ సీరియల్ లా కొనసాగుతూనే ఉంది తప్ప కొలిక్కి రావట్లేదు. లైగర్ నష్టపరిహారం విషయమై అప్పట్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వెళ్తే సాఫీగా జరిగిపోయేది […]
టాలీవుడ్ లో ఎప్పుడు ఒక చిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఒక దర్శకుడు, లేదా హీరో ఒక్క హిట్ సినిమా ఇచ్చాడంటే నిర్మాతలు ఆ దర్శకుడికి అడ్వాన్స్ లు వద్దన్న కూడా ఇచ్చేస్తారు. అలా అప్పుడెప్పుడో కెరీర్ తొలినాళ్లలో సింహాద్రి ఇండస్ట్రీ హిట్ సాధించిన టైమ్ లో తీసుకున్న అడ్వాన్స్ కు ఇప్పుడు దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి అంటే పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. ఇక హీరోల సంగతి సరేసరి. చిన్న,పెద్ద […]
మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఇంద్ర సినిమా చాలా ప్రత్యేకం. బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు మీద రికార్డులు నమోదు చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. జులై 24 నాటికి ఈ సినిమా రిలీజ్ అయి 22 ఏళ్ళు కంప్లిట్ అయింది. వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు ఇంద్ర సినిమాను గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నాం.” అంటూ వైజయంతీ […]