ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పుష్ప 2. గతంలో వీరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప సిక్వెల్ గా రాబోతుంది పుష్ప -2. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలు ఉన్నాయని ఇది వరకు రిలీజ్ చేసిన […]
టాలీవుడ్ టాప్ స్టార్ లలో నందమూరి తారక రామారావు (Jr.NTR ) ముందు వరసలో వుంటారు.RRR వంటి సూపర్ హిట్స్ తో తారక్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా ఎక్కడికో వెళ్లింది. ప్రస్తుతం దేవర, వార్ -2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాలు చేస్తున్నాడు యంగ్ టైగర్. తారక్ కు 2011లో లక్ష్మి ప్రణతితో వివాహం అయింది. వీరి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు, పెద్దోడు అభయ్ రామ్, రెండోవాడు భార్గవ రామ్. Also Read : Tollywood: […]
వీకెండ్ రావడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ కాస్త కళకళలాడుతుంది చిన్న సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు సందడి ఓ మోస్తరులో కనిపించింది. మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన మురారి బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్స్ నమోదు చేసింది. మరోవైపు జూన్ లో విడుదలైన రెబల్ స్టార్ కల్కి ఇప్పటికి డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇక రాయన్ కు గుడ్ ఆక్యుపెన్సీ వుంది. ఈ సినిమాలతో పాటు కమిటీ కుర్రోళ్ళు, జగపతి బాబు ‘సింబా’, భవనమ్ […]
ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం దేవర. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది “దేవర”. ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది దేవర. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దేవర రెండు భాగాలుగా రాబోతున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దేవర మొదటి భాగం సెప్టెంబరు […]
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది నటి మృణాల్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్ సరసన సీతగా నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ చిత్రంలోనూ నాని సరసన నటించి అలరించింది ఈ భామ. శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బేబీ కియారా ఓ కీలక పాత్ర పోషించింది. కాగా హాయ్ నాన్న చిత్రంలో తండ్రి కూతుళ్ల బంధం గురించి చాలా చక్కగా చూపించారు. తల్లి పాత్రలో మృణాల్ […]
అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా గుర్తుండే ఉంటుంది. భారీ బడ్జెట్ లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. కాగా ఈ రిలీజ్ అయి ఏడాది దాటినా కూడా ఇంత వరకు ఓటీటీ లో రిలీజ్ కాలేదు. అప్పట్లో ఈ సినిమా రైట్స్ అత్యధిక ధరకు కొనిగొలు చేసింది సోనీలివ్. కానీ ఇప్పటికి స్ట్రీమింగ్ చేయలేదు. వినిపిస్తున్న సమాచారం మేరకుఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అతి […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చివరి షెడ్యూల్ లో రామ్ చరణ్ కు సంభందించి కొంత మేర షూటింగ్ పెండింగ్ ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే క్లారిటి లేదు. మరోవైపు ఈ చిత్ర డబ్బింగ్ పనులను కూడా మెుదలు పెట్టారు మేకర్స్. వీలైనంత త్వరగా ఈ సినిమాను ముగించాలని భావిస్తున్నాడు మెగా పవర్ స్టార్. Also Read : NTRNeel: […]
‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీయార్ రాబోయే సినిమాలు వీరే లెవల్ లో ఉండేలా ఉన్నాయి ఆయన చేస్తున్న సినిమాలు చూస్తుంటే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ లో నటిస్తున్నాడు తారక్. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం లో కనిపించనున్నాడు. పవర్ ఫుల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. దింతో పాటుగా వార్ 2 లోను నటిస్తున్నాడు తారక్. ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు ఎన్టీఆర్. […]
టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుపాటి. కథ ఏదైనా సరే తనదైన శైలీలో పాత్రకు ప్రాణం పోస్తాడు. బాహుబలిలో పవర్ ఫుల్ యాక్టింగ్ తో మెప్పించాడు. కానీ సోలో హీరోగా సినిమా చేసి చాలా కాలం అయింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ తేజాతో ‘రాక్షసరాజా’ అనే సినిమాను ప్రకటించాడు రానా. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో మోహన్ లాల్ నటిస్తాడంటూ వార్తలు కూడా వచ్చాయి. రానా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. […]
ఘట్టమనేని మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి, ఒక్కడు సినిమాలను రీరిలీజ్ చేసారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో మహేష్ ఫ్యనస్ హంగామా మాములుగా లేదు. మహేష్ కల్ట్ క్లాసిక్ సినిమాలు చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ ,మీడియాలో హల చల్ చేస్తున్నాయి. Also Read: Tollywood : నువ్వా నేనా.. రెండు సినిమాలు పోటాపోటీ.. గెలిచేదెవరు.? అటు వైపు సోషల్ మీడియాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు మహేష్ […]