Tollywood : సీనియర్ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి మృతి
- చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది
- టాలీవుడ్ ఒకప్పటి నిర్మాత మృతి
- సంతాపం తెలిపిన టాలీవుడ్ ప్రముఖులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (85) మృతి చెందారు. వయోభారంతో మూడు రోజుల క్రితం అస్వస్థ తకు గురైన ఆయన శనివారం రాత్రి స్వగ్రామమైన బాపట్ల జిల్లా కారంచేడులో తుదిశ్వాస వి డిచారు. రాధాకృష్ణమూర్తి పలు
చలన చిత్రాలను నిర్మించారు. ‘ఒక దీపం, వియ్యాలవారి కయ్యాలు, శ్రీ వినాయక విజయం, కోడళ్లు వస్తున్నారు. జాగ్రత్త, కోరుకున్న మొగుడు, ప్రతిబింబాలు’ లాంటి పలు చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. రాధాకృష్ణ మూర్తి భార్య శాంతమ్మ మూడేళ్ల క్రితం మరణించారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాధాకృష్ణమూర్తి మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ఆయన అంత్యక్రియలు కారంచేడులో నిర్వహించారు. అక్కినేని నాగేశ్వరావు తో జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన ప్రతిబింబాలు మూవీ 1982 లో విడుదల కావలసి ఉన్న అప్పట్లో కొన్ని కారణాల రీత్యా విడుదల కాలేదు. అయిన సరే ఆ సినిమాను రిలీజ్ చేయాలనే పట్టుదలతో సుమారు నలభై ఏళ్ల తర్వాత అక్కినేని జయంతి సందర్భంగా ప్రతిబింబాలు సినిమాను రిలీజ్ చేసి తన చిరకాల కోరిక తీర్చుకున్నారు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి.
Also Read
- Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
- Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
- Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
- Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!