బాహుబలి సినిమా తరువాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. దీంతో అన్ని పాన్ ఇండియా తరహా సినిమాలే చేస్తు వస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే.ఆ సినిమా థియేటర్లలో 50 రోజులు కంప్లిట్ చేసుకుంది కల్కి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ది రాజా సాబ్’ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం హార్రర్, కామెడీ, రొమాంటిక్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. జూన్ 27న విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా భాషలలో రిలీజ్ సూపర్ హిట్ టాక్ వరల్డ్ వైడ్ గా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాలీవుడ్ లోను వందకోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది కల్కి. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఓ హీరోయిన్ తన మూవీతో షాక్ ఇవ్వటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ప్రభాస్‌తో సాహూ […]
శంకర్ షణ్ముగం 90ల్లో ఈ దర్శకుడు పేరు ఒక సంచలనం, శంకర్ తో సినిమా అంటే సూపర్ హిట్ గ్యారంటి, నిర్మాతలకు లాభాలే లాభాలు. నిర్మాతలు, హీరోలు శంకర్ తో సినిమా చేసేందుకు క్యూ కట్టేవారు. అది అప్పట్లో శంకర్ రేంజ్, జెంటిల్ మెన్, జీన్స్, ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, బాయ్స్,శివాజీ అబ్బో ఒకటేమిటి ప్రతిసినిమా వేటికవే బ్లాక్ బస్టర్. రజనితో తీసిన రోబో అయితే ఇండియన్ స్క్రీన్ పై ఒక సంచలనం. Also Read: Venu […]
కమెడియన్ నుండి దర్శకుడిగా మారాడు ఎల్దండి వేణు. తోలి ప్రయత్నంలోనే నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో వేణు తెరకెక్కించిన ‘బలగం’మూవీ సూపర్ హిట్ సాధించింది.బలగం సక్సెస్ అవడంతో రెండవ సినిమా కూడా తన బ్యానర్ లో చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చాడు దిల్ రాజు. అదునులో భాగంగా నేచురల్ స్టార్ నానికి వేణు ఓ కథను నెరేట్ చేశారు. మార్పులు చేర్పులు చేస్తూ కొన్నాళ్లు పాటు నడిచిన ఈ వ్యవహారం ఆ తర్వాత ఆగింది. ఎందుకనో వేణుతో […]
2017లో ప్రారంభమైన తమిళ బిగ్ బాస్ తొలి సీజన్ నుంచి 2023 వరకు 7 సీజన్స్ కు హోస్ట్‌గా వ్యవహరించారు కమల్ హాసన్. అయితే బిగ్ బాస్ సీజన్ – 8కు తాను హోస్ట్‌గా చేయలేనని ఇటీవల ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు కమల్. దాంతో ఈసారి తమిళ బిగ్ బాస్ కు హోస్ట్ ఎవరు అనేది హాట్ టాపిక్ గామారింది. ఈ నేపథ్యంలో శింబు, నయనతారతో పాటు పలువురి స్టార్ల పేర్లు వినిపించాయి. కానీ అవేవి […]
పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం అయ్యే సింగింగ్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ షో 18, 19వ ఎపిసోడ్ లలో నాని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేసింది ఆహా. ట్యాలెంటెడ్ సింగర్స్ మధ్య పోటీని ఆయన దగ్గరుండి చూస్తూ ఎంజాయ్ చేసాడు. నాని నటించిన తాజా చిత్రం ‘సరిపోద శనివారం’.ఈ సినిమాలో తనకు ఇష్టమైన […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న దేవర మొదటి పార్ట్ సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ఇది వరకే అధికారకంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ. ఈ చిత్రం పై […]
ఆగస్టు 15న 4సినిమాలు గ్రాండ్ రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేసేసారు సదరు నిర్మాతలు. వీటిలో ముందుగా మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ లో కూడా ప్రీమియర్ షోస్ ను ఒకరోజు ముందుగా అనగా 14న ప్రదర్శించనున్నారు. అందుకు సంబంధించిన టికెట్స్ కూడా రిలీజ్ చేశారు బచ్చన్ నిర్మాతలు. ఇక రామ్ పూరి జగన్నాధ్ ల డబుల్ ఇస్మార్ట్ అన్ని తలనొప్పులు వదిలించుకొని […]
నార్నె నితిన్ లీడ్ రోల్ లో వస్తోన్న చిత్రం ‘ఆయ్’, ఆగస్టు 15న ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ – బన్నీలు వస్తారని వార్తలు వినిపించాయి. కానీ అవేవి వాస్తవం కాదని యూనిట్ కొట్టి పారేసింది. కాగా నేడు జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ బ్యూటీ శ్రీలీల, యంగ్ హీరో నిఖిల్, బలగం […]
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. ఆగస్ట్ 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది కమిటీ కుర్రోళ్ళు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. Also Read : CommitteeKurrollu: టాలీవుడ్ ప్రముఖుల […]