-
Nani : నెట్ ఫ్లిక్స్ లో సరిపోదా శనివారం తాండవం..!
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయల కాంబోలో వచ్చిన ద్వితీయ చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ […] -
Devara: దేవర గ్రాండ్ సక్సెస్ మీట్… ఎప్పుడంటే..?
దేవర బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో వీరవిహారం చేస్తున్నాడు. మొదటి రెండు రోజులకు గాను రూ. 243 కోట్లు రాబట్టి ప్రీరిలీజ్ బిజినెస్ లో ఆల్మోస్ట్ 70 % రికవరీ సాదించేసాడు దేవర. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడం, పోటీలో సినిమాలు ఏవి లేకపోవడం, గ్రౌండ్ ఖాళీగా ఉండడంతో దేవరకు భారీ ఓపెనింగ్స్ దక్కిచుకున్నాడు. హై ఇచ్చే ఎలివేషన్స్ లేవని ఫ్యాన్స్ కంప్లయింట్ చేసిన సాధారణ ప్రేక్షకులు మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది దేవర. […] -
Jr.ఎన్టీఆర్ : దేవరకు సోమవారం పరిక్ష మొదలు..నిలుస్తాడా..?
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర సెప్టెంబర్ 27న రిలీజ్ అయి మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యంగ్ టైగర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లిందనడంలో సందేహమే లేదు. తెలుగు రాష్ట్రాలతో […] -
Game Changer : యంగ్ టైగర్ కొట్టేసాడు.. ఇక రామ్ చరణ్ వంతు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ & కొరటాల శివ ల దేవర సెప్టెంబరు 27న విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్నాడు. మొదటి రెండు రోజులకు గాను దేవర ప్రపంచవ్యాప్తంగా రూ. 243 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిందని అధికారంగా ప్రకటించారు మేకర్స్. దాదాపు 6 ఏళ్ళ తర్వతా తారక్ నుండి వచ్చిన సినిమా కావడంతో ‘దేవర భారీ. ఓపెనింగ్స్ రాబట్టింది. దానికి తోడు టాక్ బాగుండడంతో కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. ఈ సినిమా హిట్ తో […] -
Jayam Ravi : విడాకులకు కారణం నేను కాదు నన్ను వదిలేయండి : సింగర్ కెనీషా
తమిళ స్టార్ హీరో జయం రవి ఇటీవల అయన భార్య ఆర్తిరవితో విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జయం రవి ఆర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఎన్నో ఏళ్ల వీరి వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడిపోతున్నామని లేఖ విడుదల చేసాడు. అయితే జయం రవి విడాకుల పట్ల తాను ఆశ్చర్యానికి లోనయ్యాను అని కలిసి కూర్చుని మాట్లాడానికి తానూ ప్రత్నిచించిన రవి కనీసం స్పందించలేదు. మా విడాకుల వ్యవహారం మా పిల్లల జీవితంపై ప్రభావం చూపకుండా […] -
Sudheer Babu : సుధీర్ బాబు పెళ్లి వేడుక ఛాలెంజ్ వీడియో చూసారా..?
. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సరికొత్త కథలు ఎంచుకుంటున్నాడు కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా హీరో మహేష్ బాబు బావ సపోర్ట్ తో SMS చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రేమ కథ చిత్రం. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, హంట్, సమ్మోహనం వంటి విభిన్న సినిమాలు చేసాడు. ఇటీవలే హరోం హార సినిమాతో సూపర్ హిట్ […] -
Official : దేవర వరల్డ్ వైడ్ 2 డేస్ కలెక్షన్స్.. మాస్ ర్యాంపేజ్
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. తెల్లవారుజామున ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన దేవర సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. తారక్ నటన అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లాయి. […] -
Sankranti 2025 : సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్న బాలయ్య – చిరు..?
2025 సంక్రాంతికి మరోసారి థియేటర్ల పంచాయితీ తప్పేలా లేదు. ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి రిలీజ్ కు వస్తున్నామని ప్రకటించారు. వీటిలో మెగాస్టార్ చిరంజీవి యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర అందరికంటే ముందుగా వచ్చే ఏడాది పొంగల్ రిలీజ్ అని ప్రకటించారు. ఇక పొంగల్ కు వస్తున్న మరో స్టార్ వెంకీ, అనిల్ రావిపూడి ‘ సంక్రాంతికి వస్తున్నాం’ పొంగల్ రిలీజ్ కు జెట్ స్పీడ్ లో రెడీ అవుతోంది. ఇక బాబీ […] -
Devara collections : దేవర DAY -2 ఏపీ – తెలంగాణ కలెక్షన్స్.. బ్లాక్ బస్టర్
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. నేడుఆదివారం హాలిడే కావడంతో కల్కేషన్స్ లో మరింత గ్రోత్ కనిపించే అవకాశం ఉంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్.. దేవర రెండవ రోజు కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే.. నైజాం – 6.94 […] -
Sexual harassment : జగిత్యాల జానీ రైటర్ సుద్దాలపై లైంగిక వేధింపులు కేసు..
తమ కళని నమ్ముకుని ఎన్నో కలలు కంటూ సినిమా ఇండస్ట్రీలో రాణించాలని బోలెడన్ని ఆశలుతో వస్తారు. అలా వచ్చే వారి అవసరాన్ని అవకాశం గా మార్చుకుని బెదిరించి, భయపెట్టి తమ లైంగిక వాంఛలు తీర్చుకోవాలనుకునే ప్రబుద్ధులు ఎందరో ఉన్నారు. జాతీయ అవార్డు సైతం అందుకుని కామకోరిక తీర్చనందుకు ఓ యువతిని బెదిరించి అత్యాచారం చేసినందుకు నేడు కటకటాల వెనుక ఊచలు లెక్కేస్తున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. తాజాగా ఇటివంటి ఉదంతమే జగిత్యాలలో జరిగింది. జగిత్యాలలో మరో […]
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!