Nayanthara : నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్ అనేది ఉండదు
- ప్లాస్టిక్ సర్జరీ వ్యాఖ్యలపై స్పందించిన నయనతార
- నా కను బొమ్మలు అంటే చాలా ఇష్టం
- డైట్ లో ఉన్నపుడూ బుగ్గలు లావుగా అనిపిస్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లోని చాలా మంది స్క్రీన్ పై లుక్ కరెక్ట్ గా ఉండేందుకు ప్లాస్టిక్ సర్జరీ వంటివి చేపించుకోవడం మాములే. గతంలో ఎందరో నటీమణులు తమ శరీరంలో ఎదో ఒక భాగం ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్న వారే. ప్రస్తుతం చిత్ర సీమలో హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీపై తీవ్రంగా చర్చ సాగుతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్న వార్తలపై స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలోని వీటిపై వివిధ రకాల వార్తలు రావడంతో ఒక్కొక్కరు స్పందిస్తున్నారు.
Also Read : LuckyBaskhar : త్రివిక్రమ్ – సునీల్ రూ. 30ల కథ..
Also Read
తాజాగా హీరోయిన్ నయనతార కూడా ఈ విషయంపై స్పందించింది. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వచ్చిన వార్తలను ఈ ముద్దుగుమ్మ ఖండించింది. తాను అసలు తన ముఖాన్ని మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని,ఆ అటువంటి అవసరం తనకు లేదని ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై నయనతార మాట్లాడింది. కానీ నాకు “నా కను బొమ్మలు అంటే చాలా ఇష్టం. వాటి ఆకారాన్ని ఎప్పుడూ మారుస్తూ ఉంటాను. ఏదైనా భారీ ఈవెంట్లకు వెళ్లేముందు లుక్స్ కోసం ఎంతో సమయం కేటాయించి వాటిని మార్చుతాను. అలా వాటినిమార్చినప్పుడల్లా నా పేస్ లో మార్పు కనిపిస్తుంది. బహుశా అందుకే నా ఫేస్‌లో మార్పులు వచ్చాయని అంటారేమో. అలాగే ఫిట్ నెస్ కోసం చేసే డైటింగ్ వల్ల కూడా ఫేస్ లో చేంజెస్ రావచ్చు. డైట్ లో ఉన్నపుడూ బుగ్గలు లావుగా, మరోసారి చిన్నగా అనిపిస్తాయి. మీరు కూడా కావాలంటే మీరు గిచ్చి కూడా చూడొచ్చు. నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్ అనేది ఉండదు” అని నయనతార చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!