OTT : దీపావళి కానుకగా ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..
- దీపావళి కానుకగా 4 సినిమాల రిలీజ్
- ఓటీటీ స్ట్రీమింగ్ కు పలు సినిమాలు - సిరీస్ లు
- దీపావళి కానుకగా అన్ స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి కానుకగా పలు సినిమాలు థియేటర్ రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. వాటిలో ముందుగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన లక్కీ భాస్కర్ ఒకరోజు ముందుగా అనగా అక్టోబరు 30న రాత్రి 9: 30 గంటలకు ప్రీమియర్స్ తో రిలీజ్ కు రెడీగా ఉంది. అదే బాటలో వస్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ హీరో నటించిన ‘క’ 30తేదిన ప్రీమియర్స్ వేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు శివ కార్తీ కేయన్ అమరన్, శ్రీ మురళి బఘీర రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.
మరోవైపు ఓటీటీ ప్రియులను అలరించేందుకు పలు సినిమాలు వెబ్ సిరీస్ లు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. ఏ ఓటీటీలో ఏ ఏ సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్నాయో చదువుదాం రండి.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఈటీవీ విన్ :
లవ్ మాక్‌టైల్ సీజన్ 2 (తెలుగు వెబ్‌సిరీస్) : అక్టోబరు 31
నెట్‌ఫ్లిక్స్ :
టైమ్ కట్ (ఇంగ్లిష్): అక్టోబరు 30
మర్డర్ మైండ్‌ఫుల్లీ (ఇంగ్లిష్ ) : అక్టోబరు 31
ది డిప్లోమ్యాట్ సీజన్ 2 ( ఇంగ్లిష్ వెబ్‌సిరీస్): అక్టోబరు 31
జీ 5 :
మిథ్య ( తెలుగు ) : నవంబరు 1
ఆహా :
అర్థమయ్యిందా..? అరుణ్‌కుమార్ సీజన్ 2 (తెలుగు వెబ్‌సిరీస్) : అక్టోబరు 31
హాట్‌స్టార్ :
లబ్బర్ పందూ (తెలుగు) : అక్టోబరు 31
కిష్కంధ కాండం (తెలుగు ) : నవంబరు 1
విజార్డస్ బియాండ్ వేవర్లీ ప్లేస్ (ఇంగ్లిష్ సిరీస్) : అక్టోబరు 30
ఇంకెందుకు ఆలస్యం దీపావళి కాంతులతో పాటు మీకు నచ్చిన సినిమాలు చూస్తూ ఈ దీపావళి చేసుకోండి
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!