Vishwam : ఓటీటీలోకి శ్రీనువైట్ల హిట్ సినిమా..?
- దసరా కానుకగా రిలీజ్ అయిన విశ్వం
- శ్రీనువైట్ల కు కాస్త రిలీఫ్ ఇచ్చిన విశ్వం
- ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయిన విశ్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య దసరా కానుకగా రిలీజైన సినిమా విశ్వం. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు గోపీచంద్. అటుశ్రీను వైట్ల కూడా ఎలాగైనా హిట్ కొట్టి తన పని అవ్వలేడనై నిరూపించుకోవాలి చూస్తున్న టైమ్ లో వచ్చింది విశ్వం. గోపీచంద్, శ్రీనువైట్ల కలిసి చేసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సమయంలో శ్రీనువైట్ల తన సేఫ్ జోన్ లో సినిమాను తెస్తున్నాడనే కామెంట్స్ వినిపించాయి.
Also Read : OTT : దీపావళి కానుకగా ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..
Also Read
- Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
- Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
- Varanasi Movie: 'వారణాసి' అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
- స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
థియేటర్లో విడుదలైన ఈ సినిమా బాగుంది అనే టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా బి, సి సెంటర్స్ లో పండుగ సీజన్ ని కాష్ చేసుకుంది విశ్వం. తెలుగు రాస్త్రాలోని ఒకటి అరా తప్పించి అన్ని ఏరియాల్లో విశ్వం బ్రేక్ ఈవెన్ సాధించింది. కాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అంటే కేవలం థియేటర్లో రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్నట్టే. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండు . రెండు తెలుగు స్టేట్స్ లో కేవలం రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియెస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా వరుస దారుణ పరాజయాలతో సతమతమవుతున్న దర్శకుడు శ్రీను వైట్ల, గోపీచంద్ కు కాస్త రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. మరో ఓటీటీ లో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
-
CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?