మంచు మోహన్ బాబు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా ఇండస్ట్రీ హిట్ సినిమాలు అందించి కలెక్షన్ కింగ్ గా పేరుతెచ్చుకున్నాడు మోహన్ బాబు. ఎటువంటి పాత్రనైనా అలవకగా చేసేయగల అద్భుతమైన నటుడు మోహన్ బాబు. విలన్, హీరో, సహాయనటుడు ఇలా మోహన్ బాబు చేయని పాత్ర లేదు. జూనియర్ ఎన్టీయార్ హీరోగా వచ్చిన యమదొంగలో యముడి పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. మోహన్ బాబు వారసులుగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు మంచు విష్ణు, మంచు మనోజ్, […]
ఈ రోజుల్లో ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే అందుకు భాద్యత హీరోలు ఏ మాత్రం తీసుకోరు. మొత్తం నేరాన్ని దర్శకుడుపైనే నెట్టేస్తారు. ఆ దర్శకుడు తమ మా వినలేదు కథ మార్చమంటే మార్చలేదు అని రాకరాకాల కారణాలు చెప్తారు. ఇటువంటి సందర్భాలు టాలీవుడ్ లో చాలానే చూసాం. ఆ మధ్య వచ్చిన ఓ సీనియర్ టాప్ స్టార్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై డిజాస్టర్ అవడంతో నేరాన్ని పూర్తిగా దర్శకుడిపైనే వేశారు. Also Read: Release clash: […]
కోలీవుడ్ లో ఇద్దరు టాప్ స్టార్ హీరోల సినిమాలు ఫ్యాన్స్ వార్ కు దారి తీశాయి. ఈ ఇద్దరిలో ఒకరు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాగా రెండవ హీరో సూర్య. రజనీ ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో టీ. జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటు సూర్య సిరుతై శివ దర్శకత్వంలో కంగువ సినిమాలో కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. Also Read: AAY : మా సినిమాకు వచ్చేవన్నీ లాభాలేనండి […]
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్లో రూపొందాయి. GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను […]
1 – రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. ఈ రోజు నుండి టికెట్ ధర రూ.150 కె నైజాంలో అన్ని ప్రముఖ ముల్టీప్లెక్స్ ల్లో ప్రదర్శించనున్నారు. 2 – నారా రోహిత్ లేటెస్ట్ చిత్రం సుందరకాండ. ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఆగస్టు 26న ఉదయం 10:00 గంటలకు బంజారాహిల్స్ PVR RK సినీప్లెక్స్, స్క్రీన్ 2లో రిలీజ్ చేయనున్నారు. 3 – దేవర సినిమాలోని చుట్టమల్లే లిరికల్ […]
రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రమిది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరించారు. రావు రమేష్ సరసన అలనాటి హీరోయిన్ ఇంద్రజ నటించింది. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించి మెప్పించారు. Also Read :Rana Daggubati […]
రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ’35-చిన్న కథ కాదు’. నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి మరియు భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్లీన్ ఫ్యామిలీ డ్రామా 35. నంద కిషోర్ ఈమని రచన మరియు దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్, పాటలు, ఇతర ప్రోమోలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త కథాంశంతో రాబోతున్నట్టు ట్రైలర్ చుస్తే తెలుస్తోంది. Also Read: Priyadarshi […]
శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో ఇదివరకే ‘జెంటిల్మన్’, ‘సమ్మోహనం’ లాంటి చక్కటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరి కలయికలో ప్రియదర్శి కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్ ఖరారు చేయగా, ఈ రోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. Also Read: Pawan Kalyan: OG షూటింగ్.. స్పాట్ ఫిక్స్.. పవన్ వచ్చేది ఎప్పుడంటే..? దర్శకుడు […]
పవర్ స్టార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు రానున్న.సెప్టెంబరు 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఎమ్మెల్యే గా గెలిచాక ఇది పవన్ కు మొదటి పుట్టినరోజు. పవన్ సిమిమాలకు సంబంధించి మూడు సినిమాల పోస్టర్ లు రానున్నట్టు తెలుస్తోంది.కాగా పవన్ కళ్యాణ్ ఎన్నికల కారణంగా సినిమాలు కాస్త బ్రేక్ ఇచ్చాడు. దీంతో పలు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. Also Read: Nani: దానయ్యకు ఏమి తెలియదు.. అన్ని నన్నే చూసుకోమంటారు: నేచురల్ […]
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. శనివారంనాడు రాత్రి ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ ” ఈరోజు వచ్చిన దర్శకులకు నాతో కనెక్షన్ వుంది. అదేంటో త్వరలో తెలుస్తుంది మీకు. టీజర్, ట్రైలర్ ఏది రిలీజ్ చేసినా అందరూ ఓన్ చేసుకుని ఆదరించారు. ఈనెల 29న అందరూ […]