AamirKhan : నా నటన బాగోలేదు.. అందుకే సినిమా పోయింది.. తప్పు నాదే..
- అమీర్ ఖాన్ లాస్ట్ రిలీజ్ లాల్ సింగ్ చద్దా
- ముఖ్య పాత్రలో మెరిసిన టాలీవుడ్ హీరో నాగ చైతన్య
- భారీ డిజాస్టర్ గా మిగిలిన లాల్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే అందుకు భాద్యత హీరోలు ఏ మాత్రం తీసుకోరు. మొత్తం నేరాన్ని దర్శకుడుపైనే నెట్టేస్తారు. ఆ దర్శకుడు తమ మా వినలేదు కథ మార్చమంటే మార్చలేదు అని రాకరాకాల కారణాలు చెప్తారు. ఇటువంటి సందర్భాలు టాలీవుడ్ లో చాలానే చూసాం. ఆ మధ్య వచ్చిన ఓ సీనియర్ టాప్ స్టార్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై డిజాస్టర్ అవడంతో నేరాన్ని పూర్తిగా దర్శకుడిపైనే వేశారు.
Also Read: Release clash: రజినీకాంత్ vs సూర్య.. ఇద్దరిలో తప్పు ఎవరిదంటే..?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
కానీ బాలీవుడ్ టాప్ ఖాన్స్ లో ఒకరు అమీర్ ఖాన్. 3 ఇడియట్స్, పీకే, ధూమ్, దంగల్ వంటి ఇండియా బిగ్గెస్ట్ హిట్ సినిమాలు ఈ హీరో కెరీర్ లో ఉన్నాయి. ఇక అమీర్ ఖాన్ చివరిగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ దర్శకత్వంలో పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచుకుంది. 180 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన లాల్ సింగ్ చద్దా రూ. 100 కోట్లకు పైగానే నష్టాలు మిగిల్చింది. అయితే ఈ చిత్ర ఫెయిల్యూర్ గురించి రెహచక్రవర్తి ఇంటర్వ్యూ లో అమీర్ మాట్లాడుతూ ” లాల్ సింగ్ చద్దాలో నా పెర్ఫార్మెన్స్ బాగోలేదు, అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయింది. నాకు పర్సనల్ గా లాల్ సింగ్ చాలా ఇష్టం, కానీ ఈ సినిమాలో నా నటన ఓవర్ అయినట్టు అనిపించింది, అందుకే ప్రజలు దానితో కనెక్ట్ కాలేదు. ఈ ఫెయిల్యూర్ కు పూర్తి భాద్యత నాదే, రాబోయే ‘సితార జమీర్ పర్’ అందరికి నచ్చేవిధంగా ఉంటుంది” అని అన్నారు. ఫెయిల్యూర్ సినిమాను కూడా తన భాద్యతగా ఒప్పుకున్న అమీర్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
In #LaalSinghChaddha my performance was bad, I have learnt from it and had a really good time in making of #SitaareZameenPar
Show me an actor who publicly criticises his own performance
Megastar #AamirKhan 🫡 pic.twitter.com/KUOJMfQXZC— RAJ (@AamirsDevotee) August 25, 2024
తాజావార్తలు
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్‌లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు